Telangana cm kcr s meet with hyderabad metro rail

KCR meet with Hyderabad Metro Rail, CM KCR meet with Hyderabad Metro Rail, Hyderabad Metro Rail, Metro Rail.

Telangana CM KCR-s meet with Hyderabad Metro Rail

మెట్రో రైలును అనుమతించేది లేదు? కేసిఆర్

Posted: 07/02/2014 10:50 AM IST
Telangana cm kcr s meet with hyderabad metro rail

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వడి వడిగా అడుగులు వేస్తున్నారు. ఆయన టార్గెట్ బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వ అధికారులతో.. కలిసి అబివృద్ది బాటలు ముందుగా సాగిపోతున్నారు. ఎన్ని ఆటంకాలు అడ్డువచ్చిన కేసిఆర్ సర్కార్ వేగంగా ముందుగా సాగిపోతుంది.

గత వారంలో రోజులు నుండి హైరదాబాద్ మెట్రో అధికారులతో.. కేసిఆర్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మెట్రో అధికారులకు కేసిఆర్ రెడ్ సిగ్నల్ వేయటం జరిగింది. శాసనసభ భవనం, మొజంజాహి మార్కెట్ ముందు, సుల్తాన్ బజార్ లో మెట్రో రైలును అనుమతించేది లేదని సీఎం కేసిఆర్ గట్టిగా చెప్పారు. వెంటనే ఆయా మార్గాల్లో మెట్రో పనులు ఆపాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సీఎం కేసిఆర్ కోరారు.

మెట్రో రైలు వల్ల చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాల స్వరూపానికిగానీ, మనుగడకు గానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేసిఆర్ మెట్రో పై గట్టి పట్టుబడుతున్నారు. అయితే ఆయా ఏరియాలో భూగర్బ మార్గం సహ అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ..అధికారులు కోరారు. అయితే, భూగర్బ మార్గం ప్రతిపాదనపై ఎల్ అండ్ టీ నుంచి సానుకులంగా స్పందన రావడం లేదు . కానీ సీఎం కేసిఆర్ మాత్రం అక్కడ మెట్రో రైలు వస్తే.. అది భూగర్బం మార్గంలోనే రావాలని .. మోట్రో అధికారులకు గట్టిగా చెప్పటం జరిగింది. దీంతో మెట్రో అధికారులు ఆలోచనల్లో పడ్డారు.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more