జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ప్రభుత్వ మాజీ విప్, కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు.
జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని, తమ ఇద్దరి భావాలూ ఒకేలా వున్నందున ఆయనతో కలిసి పని చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో జగ్గారెడ్డి సమావేశమైన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ భావసారూప్య మేటర్ని బయట పెట్టారు.
పవన్ మాట్లాడుతూ... తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరమని చెప్పారు. తెలంగాణ విషయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని చెప్పారు. తాను జగ్గారెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు..జగ్గారెడ్డి వంటి వారు ప్రజలకు అవసరమన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి, తాము కలసి పనిచేస్తామని చెప్పారు. జనసేన ద్వారా పనిచేయాలా? లేక ఇతర పార్టీలతో కలసి పనిచేయాలా? అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.
అలాగే, కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని జగ్గారెడ్డి కూడా ప్రకటించారు.
Senior Congress leader, Ex whip Turpu Jayaprakash Reddy met with Janasena party president Pawan Kalayan. Both of them said, they liked each others priciples and have similar revolutionary mindset. Pawan Kayan said, he liked Jagaareddy's clean working style and will work together in coming future and said that there is a need for strong opposition in Telengana. Jaggareddy hailed priciples of Kingmaker Pawan Kalyan and ready to work with him any time.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more