Salman khan hit and run case

Salman Khan hit and run case, Eye witnesses identify Salman Khan, Salman Khan identified in hit and run, Culpable homicide not amounting to murder

Salman Khan hit and run case stronger with eye witnesses identifying him

సల్మాన్ ఖాన్ కేసుకి మరింత బలం

Posted: 05/06/2014 03:36 PM IST
Salman khan hit and run case

శిక్షార్హమే కానీ హత్యానేరం కాని సల్మాన్ ఖాన్ 2002 హిట్ అండ్ రన్ కేసులో ప్రత్యక్షసాక్షులు అతన్ని కోర్టులో గుర్తించటంతో అతని మీద కేసు ఇంకా బలపడింది.  

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హిందీ సినిమా నటుడు సల్మాన్ ఖాన్ ఆ రోజు దుర్ఘటన తర్వాత డ్రైవర్ సీటులోంచి బయటకు దిగి అక్కడి నుండి కారు వదిలి పారిపోయారు.  

సెప్టెంబర్ 28, 2002 న తప్పతాగి కారు నడుపుతూ బాంద్రాలో పేవ్ మెంట్ మీద పడుకునివున్న వారిమీదకు ఎక్కించి ఒకరి మరణానికి, మిగిలిన నలుగురు గాయపడటానికి కారకులయ్యారని ఆయన మీద నేరారోపణ జరిగింది.  నేరనిరూపణ జరిగిన పక్షంలో సల్మాన్ ఖాన్ కి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more