Mental balakrishna skipped by babu

Balkrishna, Babu, pawan Kalyan, Modi tour, TDP, AP Elections

Balakrishna skipped in meetings by Babu on purpose?

పవన్‌కున్న విలువ బాలయ్యకు లేదా?

Posted: 05/03/2014 12:25 AM IST
Mental balakrishna skipped by babu

యువతరంలో ఆయనకు ఉన్న క్రేజ్‌ ఒక అనుకూలాంశంగా కలిసి వస్తుందని భావిస్తున్నారో గానీ.. మోడీతో కలిసి తాను పాల్గొంటున్న సభల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాశానికి ఎత్తేస్తూ కీర్తిస్తున్నార

కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీ అని దేశం అంతా ప్రచారం జరుగుతున్న సమయంలో, నరేంద్రమోడీ పాల్గొంటున్న సభల్లో ఆయన సరసన కూర్చోవడం అనేది ఎవ్వరైనా సరే గౌరవంగా భావిస్తారు.

అలాంటి నేపథ్యంలో, Top హీరో అయిన పవన్‌కల్యాణ్‌ వేదిక మీద కూర్చోబెట్టడం.. సీమాంధ్ర ప్రాంతంలో అయిదు మోడీ సభలు జరిగితే.. వాటిలో ఒక్కదానికి కూడా బాలయ్యను ఆహ్వానించకపోవడం పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. కొన్ని సభలకు పవన్‌కల్యాణ్‌ రాకపోయినా.. కనీసం ఆ సభల్లో కూడా బాలయ్యను ఆహ్వానించలేదని అంటున్నారు.

గతంలో మోడీ ప్రమాణస్వీకారానికి బాలకృష్ణకు ప్రత్యేకంగా ఆహ్వానం అందినప్పుడు.. వెళ్లడానికి ఆయన ఉద్యుక్తులైతే చంద్రబాబు ఆపించారని.. అలా మోడీ తో బాలకృష్ణకు వ్యక్తిగతంగా బంధం ఏర్పడకుండా కుట్ర చేశారని గుర్తు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో అయిదు మోడీ సభలు జరిగితే.. వాటిలో ఒక్కదానికి కూడా బాలయ్యను ఆహ్వానించకపోవడం పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇది అంత బాబు రాజకీయం లో బాగమా లేక మెంటల్ బాలకృష్ణ ని కంట్రోల్ చెయ్యలేక అని ఒక అనుమానం పలువురికి తెప్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more