If u dont attend class will Rape

If u dont attend class will rape

Kashmir, Srinagar, NIT, Local, Students, rape

round 2,000 non-Kashmiri boys and girls continued to boycott classes at NIT, Srinagar for the seventh day on Thursday, demanding that they be 'evacuated' from the campus and the institute be relocated to a 'safer' place outside Jammu & Kashmir.

క్లాసులకు రాకుంటే రేప్ చేయిస్తారట..!?

Posted: 04/08/2016 11:13 AM IST
If u dont attend class will rape

ఇదేదో మన దేశంలో కాదు అనుకుంటే పొరబాటే. శ్రీనగర్ లోని ఎన్.ఐ.టీలో గత వారం రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా వరల్డ్ కప్ లో ఓడిపోవడంతో ప్రార్భమైన చిన్న గొడవ చిరవకు స్థానికులకు, స్థానికేతరులకు జరిగిన గొడవగా మారింది. అయితే తమకు క్యాంపస్ లో రక్షణలేదంటూ చాలా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్ కాకుండా వర్సిటీని మరోచోరుకు మార్చాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

తరగతులకు హాజరు కాకుండా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటే....స్థానికులతో రేప్ చేయిస్తామని కశ్మీర్‌కు చెందిన సహ విద్యార్థినులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అని బిహార్‌కు చెందిన ఓ విద్యార్థిని వాపోయింది. హాస్టల్‌లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అభద్రతాభావం ఎక్కువగా ఉందని తెలిపింది. తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు స్పష్టం చేశారు. పరిస్థితులు సద్దుమణిగినట్లు అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir  Srinagar  NIT  Local  Students  rape  

Other Articles