Khairatabad ganesh nimajjanam 2013

Khairatabad Ganesh Nimajjanam 2013, Khairatabad Ganesh Nimajjanam, Ganesh of Khairatabad was immersed, Gonaga Chaturmukha Ganesh of Khairatabad, darshan of Khairatabad Ganesh, Khairatabad Ganesh immersion, Ganesh Nimajjanam 2013, Ganesh Nimajjanam at Hussain Sagar, Khairatabad Ganesh Nimajjanam 2013, Khairatabad Ganesh 2013

Khairatabad Ganesh Nimajjanam 2013

ముగిసిన ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం

Posted: 09/19/2013 03:17 PM IST
Khairatabad ganesh nimajjanam 2013

ఖైరతాబాద్ లో నిలిపిన భారీ గణనాథుని ప్రతిమ నిమజ్జనం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ముగిసింది. బుధవారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత ఈ గణనాధుని శోభాయాత్ర ప్రారభించారు. అప్పటినుంచి నెమ్మదిగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్యం భారీ గణనాథుడు హుస్సెన్ సాగర్ చేరుకున్నాడు. దాదాపు పన్నెండు గంటలపాటు సాగింది. ఈ గణనాథుడి వూరేగింపు నిమజ్జనం పూర్తయ్యేవరకు కూడా ఈ భారీ విగ్రహాన్నీ చూసేందుకు భక్తులు పాటీపడడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇంకా రద్దీగానే ఉన్నాయి

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles