Women raped by police constable

women rape, krishna district, police constabel in penamaluru, women complaint, veera venkatarao constabel, women complaint, veera venkatarao escaped

women rape, krishna district, police constabel in penamaluru, women complaint, veera venkatarao constabel, women complaint, veera venkatarao escaped

women raped by police constable.png

Posted: 12/30/2012 03:14 PM IST
Women raped by police constable

women_rapedప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, వారికి జరిగిన అన్యాయాలకు అండగా నిలిచే పోలీసే న్యాయం కోసం స్టేషన్ కి వచ్చిన బాధితురాలిని లోబర్చుకొని అత్యాచారం చేసిన సంఘటన ఒకటి కృష్ణా జిల్లాలో బయట పడింది. వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల కిందట వివాహమైన మహిళ, భర్తతో మనస్పర్థల వల్ల అతనితో విడిపోయి మరో వ్యక్తిని పెళ్లాడింది. అయితే, వారిద్దరి మధ్య కూడా పొరపొచ్చాలు రాగా రెండో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ న్యాయం కోసం స్టేషన్ కి వస్తున్న ఆమె పై కానిస్టేబుల్ వీర వెంకట్రావ్ కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి కంకిపాడులోని ఓ మహిళా హోంగార్డు నివాసంలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం పలువురికి తెలియడంతో..  కానిస్టేబుల్ వద్ద కొచ్చి తనను భార్యగా స్వీకరించాలని కోరింది. అతను నిరాకరించడంతో పోలీసు కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. కానిస్టేబులు పైన కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No separate telangana state till 2014 tg
Nirbhaya funeral completed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles