Mohan gandhi deeksha vs tdp padayatra

mohan gandhi deeksha, mohan gandhi telangana, gandhi deeksha, telangana mohan gandhi, trs party leader, mohan trs leader, gandhi trs party leader, tdp padayatra,

tdp padayatra vs mohan gandhi deeksha

gandhi deeksha.gif

Posted: 10/23/2012 05:00 PM IST
Mohan gandhi deeksha vs tdp padayatra

tdp padayatra vs gandhi deeksha

తెలంగాణలో టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ టీఆర్‌ఎస్ నేత మోహన్‌గాంధీ నాయక్ జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, రాజయ్యలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణపై బాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై అఖిలపక్షంలో తమ వైఖరి చెప్తా అని బాబు అనడం గోడ మీద పిల్లివాటమే అని విమర్శించారు. బాబును తెలంగాణవాదులు అడ్డుకుంటారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu woman killed in us
Three terrorists arrested in kashmir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles