grideview grideview
 • Sep 24, 04:26 AM

  ఏపీలో కరోనా విజృంభన: 6.46 లక్షలు.. 24 గంటల్లో 7228 కేసులు.. 45 మరణాలు

  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా ఆరు లక్షల 50 వేల మార్కుకు చేరువలో వుంది....

 • Sep 24, 04:12 AM

  భర్త అరుదైన పెళ్లి కానుకగా.. చాందనీ కోసం చంద్రుడిపై..

  ప్రేమ బంధం మరింత ధృడంగా ఉండాలని తమ ప్రేయసికి విలువైన కానుకలు ఇచ్చేవారున్నారు. కానీ తమ బాస్ లకు ఇలాంటి వస్తువులను ఇచ్చి వారి మెప్పుపోందాలని చూస్తుంటారు. ఇక కొందరు తనకు కాబోయే జీవిత భాగస్వామికి విలువైన కానుకులు ఇచ్చి తమ...

 • Sep 24, 03:53 AM

  పార్కుల చుట్టూ బీర్ తాగుతూ పర్యటిస్తే.. రూ.36 లక్షల మీ సొంతం..

  కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే తమ నివాసాలకే పరిమితం అయ్యారు. ఇక అంతకుముందులా ప్రజలను సరదాగా బయలకు విందులకు, వినోదాలకు వెళ్లేలా చేయాలన్న ప్రయత్నంతో పాటు విహారయాత్రలకు వెళ్లేలా చేసేందుకు ఓ సంస్థ...

 • Sep 24, 03:34 AM

  చెన్నాపురం అడవిలో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి

  తెలంగాణ పోలీసులు అందివచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులపై వేటను కోనసాగిస్తున్నారు. ఈ నెల 13న దాదాపు 300 మంది మావోయిస్టుల కదలికలు సుకుమా జిల్లా కిష్టారం వద్ద సీఆర్పీఎఫ్ డ్రోన్ కెమెరాలకు చిక్కాయి. స్థానికంగా ఉన్న ఓ వాగును దాటుతుండగా...

 • Sep 24, 03:21 AM

  శివారు ప్రాంతాలకు పునఃప్రారంభమైన బస్సు సర్వీసులు

  కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మార్చి మాసంలో విధించిన లాక్ డౌన్ కారణంగా డిపోలకు మాత్రమే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఇవాళ ఉదయం నుంచి రోడ్డెక్కాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దాదాపు ఆరునెలలుగా బస్సులు లేకపోయినా నగరజీవి తప్పనిసరి పరిస్థితుల్లో...

 • Sep 24, 03:07 AM

  శబరిమలకు వెళ్లే భక్తులూ.. ఈ విషయాలు తెలుసా.!

  కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలల్లో భక్తులకు అనుమతి లేకుండా కేవలం అర్చక మహాశయులే మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి కూడా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహోత్సవాలు...

 • Sep 23, 06:09 PM

  సీఎం తిరుమల పర్యటన: తిరుపతిలో టీడీపీ నేతల హౌజ్ అరెస్ట్

  తిరుపతి టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గృహనిర్భంధంలో వుంచారు. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ గరుడ సేవను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలను...

 • Sep 23, 05:32 PM

  ముంబై విషాదఘటన: 39కు చేరిన భీవండీ మృతుల సంఖ్య

  ముంబై నగరం చేరువలోని భీవండీ ప్రాంతంలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం కుప్పకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయం 33గా నమోదైన మృతుల సంఖ్య మధ్యాహ్నానికి ఏకంగా 39కి చేరింది. ఈ నెల 21న వేకువ జామున 3.40...