Elite athletes to sign TOPS contract, Jwala Gutta slams govt for snub

Elite athletes to sign tops contract jwala gutta slams govt for snub

Jwala Gutta slams govt for snub, Elite athletes to sign TOPS contract,, Jwala Gutta, ahwini, Target Olympic Podium Scheme (TOPS),Sardar Singh, Saina Nehwal, Kidambi Srikanth, Parupalli Kashyap, MC Mary Kom, L.Sarita Devi, Seema Punia, National Sports Development Fund (NSDF), Olympic Gold Quest (OGQ)

top athletes, including hockey skipper Sardar Singh and badminton sensation Saina Nehwal, have finally given their consent for the Target Olympic Podium Scheme (TOPS) after sports ministry agreed to amend the contentious clauses in its scheme to start funding the medal hopefuls for the 2016 Rio Games.

టాప్స్ ఎంపికపై గుత్తాజ్వల కస్సుబుస్సు

Posted: 04/03/2015 08:06 PM IST
Elite athletes to sign tops contract jwala gutta slams govt for snub

టార్గెట్ ఒలంపిక్స్ ఫథకంలో చోటు కల్పించకపోవడంపై బ్యాడ్మింటన్ క్రీడకారిణి గుత్తాజ్వాల కేంద్ర ప్రభత్వంపై మండిపడింది. మలేషియాలో అమె మాట్లాడుతూ ప్రశాంతంగా క్రీడాలో రాణించి భారత్ సత్తాను చాటుదామనుకుంటే.. ప్రతీసారి తన ప్రశాంతతకు భంగం వాటిల్లేమాదిరిగా ఏదో ఒక వివాదం తెరపైకి తీసుకోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల వెనుక ఎవరున్నారో..తనకు కాస్త అవగాహన వుందని చెప్పారు.

టాప్ సెలక్షన్ కమిటీలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ వున్నప్పటికీ డబుల్స్ క్రీడాకారులపై వివక్ష చూపడం విచిత్రంగా వుందని అమె చెప్పారు. దేశం కోసం అడుతున్నా ఇబ్బందులు సృష్టిస్తున్నారని అమె అవేదన వ్యక్తం చేశారు. తన సహచరి అశ్వినీ పోన్నప్పను.. తనను ఇబ్బంది పెట్టడానికే టాప్ పథకంలో తమను పక్కన బెట్టారని జ్వాలా అరోపించారు. ఆటలో బాగా రాణించాలని, దేశం కోసం అడటం మాత్రమే తమ పని అంటూ.. రాజకీయాలు చేయడం తమకు చేతకాదని జ్వాలా తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala gutta  Tops  government  slams  

Other Articles