Shikhar Dhawan Can't Wait to Take on Pakistan దాయాధితో మ్యాచ్ కోసం ఇంకా వెయిట్ చేయలేను

Champions trophy 2017 dhawan can t wait to take on pakistan

champions trophy 2017, ICC Champions Trophy 2017, India vs Pakistan, Sarfaraz Ahmed, Shahid Afridi, shikhar dhawan, virat kohli

While fans wait with bated breath for the high-intensity clash on June 4, even India opener Shikhar Dhawan is counting the day before the two teams clash at Edgbaston.

దాయాధితో మ్యాచ్ కోసం ఇంకా వెయిట్ చేయలేను

Posted: 06/01/2017 09:29 PM IST
Champions trophy 2017 dhawan can t wait to take on pakistan

దాయాధి పాకిస్థాన్ సరిహద్దులో కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో భారత దేశ ప్రభుత్వం అ దేశంతో సంబంధాలను తెంచుకున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధ వ్యవహారాలకు చెక్ పడింది. అయితే ఈ రెండు జట్టు కేవలం ఐసీసీ, లేదా ఏసీసి ఆధ్వర్యంలో నిర్వహించే వేదికలపై మాత్రమే కలబడతాయి తప్ప.. ఈ రెండే దేశాల మధ్య దైపాక్షిక క్రీడా సంబంధాలు మాత్ర ఏళ్ల గడుస్తున్న ఇంకా మెరుగవ్వలేదు. అందుకు కారణం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇంకా సరిహద్దులో చోరబడటం.. కాల్పలుకు తెగబడటమే.

అయితే ఈ రెండు జట్టు మధ్య జరిగే మ్యాచ్ మాత్రం యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఓ పెద్ద పండగలాంటిదే. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా తాను ఎంతో అతృతగా దాయాధితో పోరు కోసం ఎదురు చూస్తున్నానని, తాను అందిపుచ్చుకోనున్న అవకాశం మరో రెండు రోజుల వ్యవధిలో రానుందని చెప్పాడు. అదే ధాయాధి పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్. దాయాధి పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ కోసం తాను ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. భారత్-పాక్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల కళ్లు అ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో తన కళ్లు కూడా పాక్ తో జరిగే బిగ్ మ్యాచ్ కోసం అతృతగా నిరీక్షిస్తున్నాయని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  india vs pakistan  shikhar dhawan  Team india  cricket  

Other Articles