Played in worse conditions before: Mahendra Singh Dhoni

Dhoni praises mishra ashwin for fantastic bowling against windies

India vs West Indies, India vs West Indies T20 in Florida, MS Dhoni, amit mishra, team india, seecond rank in t20, Virat Kohli, West Indies-India, Samuel Badree, KL Rahul, Team India in USA,

Amit Mishra makes the most of unexpected T20 recall while Indian pacers go back to their plan of bowling short under the pump to derail world champions and bowl them out for 143.

రిస్క్ చేశాం.. అయినా అమిత్, అశ్విన్ బాగా రాణించారు: ధోని

Posted: 08/29/2016 06:48 PM IST
Dhoni praises mishra ashwin for fantastic bowling against windies

వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో అమిత్ మిశ్రాను తీసుకుని రిస్క్ చేశామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. అమిత్ మిశ్రా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టి20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. 150 ఛేదించదగిన స్కోరని అన్నారు. అయితే మేమే గెలుస్తామని కచ్చితంగా చెప్పలేకపోయినా. టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉందని అన్నారు. బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకుని కొద్దిగా రిస్క్ చేశామని దీంతో తమకు ఒక బ్యాట్స్మన్ తగ్గుతాడుని తెలుస్న్నాడు.

అయితే  ఈ వికెట్ కు లెగ్ స్పిన్నర్ అవసరమని భావించి అమిత్ మిశ్రాను తీసుకున్నామని, దానికనుగణంగా అమిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లను పడగోట్టాడని ప్రశంసించాడు, అతనితో పాటు  మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బౌలింగ్ ను కూడా కొనియాడాడు. అశ్విన్ నుంచి అతడికి మంచి సహకారం లభించిందనిజ. దీంతో ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారన్నారు. అమెరికాలో మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలని కోరుకుంటున్నాన’ని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team india  india  west indies  ms dhoni  amit mishra  cricket  

Other Articles