Virat Kohli beats Messi, Sachin and Dhoni to become Most Searched athlete on Google in 2015

Virat kohli beats sachin tendulkar ms dhoni

'Indian Cricket,MS Dhoni,Sachin Tendulkar,Rohit Sharma,Yuvraj Singh,Roger Federer,Sania Mirza,Novak Djokovic,Cristiano Ronaldo,Lionel Messi,Virat Kohli,Cricket, most searched celebs, most searched athlete, most searched sport persons, most googled athlete

Virat Kohli topped the list of the most searched sportsperson on Google India in 2015.

దోని, సచిన్ లను వెనక్కి నెట్టి. టాప్ లో నిలిచిన విరాట్ కోహ్లీ..

Posted: 12/17/2015 06:53 PM IST
Virat kohli beats sachin tendulkar ms dhoni

2015వ సంవత్సరంలో ఇండియన్ టెస్టు కెప్టన్ విరాట్ కోహ్లీ స్టార్స్ బ్రైట్ గానే వున్నాయని స్పష్టమవుంతుంది. ఈ ఏడాది ప్రారంభలో విమర్శలు పాలైన విరాట్ ఆ తరువాత తన గళ్ ఫ్రెండ్ర్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ విషయంలో విమర్శలను ఎదుర్కోన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ , ఆ తరువాత ముక్కోణపు సిరీస్.. అ వెనువెంటనే వచ్చిన ప్రపంచ  కప్ ఇలా అన్నింట్లో రాణించి తన ప్రత్యేకతను చాటుకున్న విరాట్ ను ప్రపంచ కప్ సందర్భంగా నెట్ జనులు అడిపోసుకున్నాక.. ఆయన తీవ్రంగా స్పందిచిన తరువాత కూడా మళ్లీ టాప్ గా నిలవడానికి కారణం ఆయన స్టార్స్ అనే అనాల్సివస్తుందంటున్నారు క్రీడా విశ్లేషకులు.

ఇన్ని ఘటనలు జరిగినా అతనికి టెస్టు క్రికెట్ పగ్గాలు దక్కడం.. ఆ తరువాత విజయం కోసం నాలుగు టెస్టు సిరీస్ లు వేచి చూడటం.. ఈ క్రమంలో రెండు వరుస సిరీస్ లలో విజయం అందుకోవడం కూడా అతని స్టార్స్ బాగున్నాయనే అంటున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా..? తాజాగా విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు కాబట్టి. అదే గూగుల్ అత్యధిక మంది వెతికే క్రీడాకారుడి జాబితాలో విరాట్ తొలిస్థానం సంపాదించాడు. గత ఏడాది ఈ స్థానంలో కొనసాగిన మహేంద్రసింగ్ ధోనిని, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ లను వెనక్కి నెట్టి ఆయన తొలిస్థానం అక్రమించుకున్నాడు.  

ఇండియన్ టాప్ టెన్ స్పోర్ట్స్ పర్సెన్ లిస్ట్:

* విరాట్ కోహ్లీ
* లియోనల్ మెస్సీ
* సచిన్ టెండుల్కర్
* మహేంద్రసింగ్ దోని
* క్రిస్టియానో రోనాల్డో
* రోజర్ ఫెదరర్
* సానియా మిర్జా
* రోహిత్ శర్మ
* యువరాజ్ సింగ్
* నొవక్ జాకోవిక్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  most searched athlete  google  sachin tendulkar  ms dhoni  

Other Articles