Australia in control after taking 326 run lead against india in third test on day 4

Australia score day four third test, Australia score day four, melbourne test india vs australia, third test day four Australia score, melbourne test day four Australia score, india dominate Aussies, indian ballers dominate aussies, India score day four third test, India score day four melbourne test, third test day four India score, melbourne test day four India score, india dominate Aussies bowlers, indian bowlers dominate aussies, india griping on third test, 2014 australia vs india, 2014 australia vs india third test, aussies vs india melbourne test 2014, 3rd Test, Day 4

An unbeaten half-century by Shaun Marsh put Australia in a strong position on Monday, setting India a near-record task if they are to win the third Test in Melbourne.

రసకందాయంలో మూడో టెస్టు.. అధ్భుతంగా రాణించిన బాలర్లు

Posted: 12/29/2014 06:06 PM IST
Australia in control after taking 326 run lead against india in third test on day 4

మెల్‌బోర్న్ టెస్టు రసకందాయంలో పడింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా.. మ్యాచ్ ఎటువైపు మొగ్గుచూపుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నాల్గవ రోజున భారత్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 65 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగోరోజు ఆట ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 261 పరుగులు సాధించింది. షాన్‌మార్ష్ 62, హారిస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్‌గా 326 పరుగుల ఆధిక్యంలో ఆసీస్  జట్టు నిలిచింది. మ్యాచ్ ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఐదోరోజు ఆసీస్ వీలైనంత ధాటిగా ఆడి.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆతిథ్య జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుందో... చేతులెత్తేస్తుందో... డ్రా చేసుకుంటుందో ఐదోరోజు తేలనుంది.

నాల్గవ రోజు ఉదయం ఆట ప్రారంభించిన భారత్ టెయిల్ ఎండర్స్ విఫలం కావడంతో తొలిఇన్నింగ్స్ లో భారత్ అస్లీస్ కన్నా 65 పరుగుల ఆదిక్యాన్ని సాధించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 530 పరుగులు చేయగా, భారత్ 465 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో రోజర్స్(69), షాన్‌మార్స్(62 నాటౌట్) అర్థసెంచరీలతో రాణించారు. డేవిడ్ వార్నర్ 40, వాట్సన్ 17, స్మిత్ 14, జాన్సన్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్‌శర్మ 2, అశ్విన్ 2, మహ్మద్ షమి ఒక వికెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  3rd Test  cricket  melbourne  

Other Articles