Bcci there because of fans rahul dravid

bcci there because of fans rahul dravid, rahul dravid urges bcci to prove its credibility, rahul dravid hits out at bcci, breaking news, ap politics, political news, andhra news

BCCI there because of fans Rahul Dravid, Rahul Dravid urges BCCI to prove its credibility

నా వ్యాఖ్యలు వక్రీకరించారు: ద్రవిడ్

Posted: 08/06/2013 07:59 PM IST
Bcci there because of fans rahul dravid

భారత్ క్రికెట్ సంఘం(బీసీసీఐ) విశ్వసనీయతపై తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురవడం పట్ల 'మిస్టర్ డిపెండబుల్' అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మాటాడిన మాటలను సందర్భరహితంగా చేసి మీడియాలో ఒక వర్గం వక్రీకరించిందని పేర్కొన్నాడు. ఈఎస్ పీఎన్ 'క్రిక్ ఇన్ఫో'కు ఇచ్చిన ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో అతడు స్పందించినట్టు తెలిపాయి. క్రికెట్‌పై విశ్వసనీయత పెరిగేలా ఆటగాళ్ల, పరిపాలకుల ప్రవర్తన ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్న వారికి ఇది మరీ ముఖ్యమని అతడు వ్యాఖ్యానించాడని కథనాలు వచ్చాయి. అయితే ద్రవిడ్ ఇంటర్వ్యూ ను రేపు పాఠకులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఈఎస్ పీఎన్ 'క్రిక్ ఇన్ఫో' తెలిపింది. ద్రవిడ్ వ్యాఖ్యలతో మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఏకీభవించాడు. అబిమానులు ఆటను తప్ప మరేమీ పట్టించుకోరన్న భావనతోనే క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ స్పిన్నర్ ద్రవిడ్ వ్యాఖ్యలను ఎర్రాపల్లి ప్రసన్న కూడా సమర్థించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more