Sunrisers hyderabad beat pune warriors india by 11 runs

IPL, IPL 6, IPL 2013, PWI vs SRH, Pune Warriors India, Sunrisers Hyderabad, Bhuvneshwar Kumar, Rahul Sharma, Biplab Samantray

Amit Mishra registers hat-trick as Sunrisers Hyderabad beat Pune Warriors India by 11 runs

సన్ రైజర్స్ సప్రైజ్ విజయం

Posted: 04/18/2013 11:52 AM IST
Sunrisers hyderabad beat pune warriors india by 11 runs

గత సీజన్లలో హైదరాబాద్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచిన హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో మాత్రం అందరి ప్రశంసలు అందుకునే ప్రదర్శన చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో అనూహ్య ప్రదర్శన కనబరుస్తూ తన ఖాతాలో విజయాల్ని వేసుకుంటుంది. ఇక నిన్న పూణె వారియర్న్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి ఖాయం అనుకున్న వారికి షాక్ ఇస్తూ ‘సర్ ప్రైజ్ ’ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చేసిన సన్ రైజర్స్ జట్టు 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే పూణే ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పూణే వారియర్స్ మొదటి నుండి దూకుడుగా ఆడుతూ వచ్చింది. చివరి వరకు బాగానే ఆడిన పూణే చివరగా 12 బంతుల్లో 14 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అంతా పూణేదే విజయం అనుకున్నారు. కానీ సన్ రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలం ముందు పూణే తేలిపోయింది. 19వ ఓవర్లో మిశ్రా హ్యాట్రిక్ తీయడమే కాకుండా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడంతో 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటయ్యింది. ఉతప్ప (14 బంతుల్లో 22; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.టోర్నీలోనే ఆశ్చర్యకరమైన విజయాన్ని జట్టుకు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో మిశ్రాకిది మూడో హ్యాట్రిక్ కావడం విశేషం. అత్యుత్త ప్రదర్శనకు గాను మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more