Rajasthan royals beat kings xi punjab by six wickets

Mandeep Singh,Manan Vohra,Gurkeerat Singh,David Hussey,Rajasthan Royals,Kings XI Punjab,IPL 6,IPL 2013,IPL

Despite losing quick wickets in mid overs after terrific start, Rajasthan reached the 125-run target with four balls to spare to beat Punjab by six wickets

పంజాబ్ ని చిత్తు చేశారు

Posted: 04/15/2013 01:41 PM IST
Rajasthan royals beat kings xi punjab by six wickets

ఈ సారి ఐపీఎల్ లో ఎన్నో జట్ల కథ మారినా పంజాబ్ కింగ్స్ లెవన్ తీరు మాత్రం మారలేదు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఓటమి పాలైంది. మొదట టాస్ గెలిచి కింగ్ లెవన్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించిన కెప్టెన్ ద్రావిడ్ నమ్మకాన్ని వమ్ముచేయలేదు. మొదటి 4 ఓవర్లలోనే కేవలం 10 పరుగులకు 3 వికెట్లు కొల్పోయిన పంజాబ్ మరే దశలోనూ కోలుకోలేదు. కెప్టెన్ గిల్‌క్రిస్ట్ డకౌట్ కాగా , మన్‌దీప్ సింగ్ (2) స్వల్ప స్కోరుకే తిరిగి వచ్చాడు. రెండో ఓవర్‌కే శ్రీశాంత్ వీరిద్దరినీ పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేటప్పటికీ 4వికెట్ల నష్టానికి 57 పరుగులు మాత్రమే చేయగలిగిన పంజాబ్ ఆఖరి 9 ఓవర్లలో మిగతా 6 వికెట్లను పొగొట్టుకొని, 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. హసీ, అజర్ మహ్మద్ తప్ప వేరే వారు ఎవరూ రాణించలేకపోయారు. రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, త్రివేది, పౌల్క్‌నెర్ , కూపర్ తలో రెండేసి వికెట్లు కూల్చి ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్ వరకు సాగదీసినా, మరో నాలుగు బంతులు ఉండగానే విజయం సాధించారు. అజింక్యా రహానే (34 నాటౌట్) కీలక పాత్రను పోసించగా అతడికి 18 ఏళ్ల వికెట్ కీపర్ సంజూ శామ్సన్ మంచి మద్దతు ఇచ్చారు. శామ్సన్ అజేయంగా 27 పరుగులు చేసి తమ జట్టును విజయపథంలో నడిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more