Icc introduces new no ball rule

cricket laws, ICC, Geoff Allardice

The ICC has introduced a new playing condition for tests, ODIs and T20 Internationals that instructs the umpires to call ‘no ball’ whenever a bowler breaks the non-striker’s wicket during the act of delivery

ICC introduces new no ball rule.png

Posted: 04/05/2013 11:01 AM IST
Icc introduces new no ball rule

ICC new no ball rule

అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌ల్లోనూ నోబాల్ కొత్త నిబంధన ఒక దానిని ఐసీసీ ప్రవేశపెట్టింది. బౌలింగ్ చేసేటప్పుడు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోని వికెట్‌ను బౌలర్ తాకితే దానిని నో బాల్‌గా ప్రకటించాలని ఐసీసీ నిర్ణయించింది. ఇప్పటివరకూ దీనిని డెడ్ బాల్‌గానే డిక్లేర్ చేస్తున్నారు. కొత్త నిబంధన ఈ నెల 30 నుంచి అమల్లోకి వస్తుంది. 'ఈ ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. జూన్‌లో చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. బంతిని విసురుతున్నపుడు బౌలర్ నాన్‌స్ట్రయికర్ వికెట్లను తాకితే నో బాల్‌గా ప్రకటించడం వల్ల మ్యాచ్‌లో కచ్చితత్వం వస్తుంది' అని ఐసీసీ జీఎం జెఫ్ అల్లార్‌డిస్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more