Novak djokovic sets sights on career grand slam

Rafael Nadal,Novak Djokovic,French Open,Australian Open,Andy Murray

Novak Djokovic set his sights on completing the elusive career Grand Slam at this year's French Open after confirming his mastery at the Australian Open

Novak Djokovic sets sights on career Grand Slam.png

Posted: 01/28/2013 03:15 PM IST
Novak djokovic sets sights on career grand slam

Djokovicఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల టెన్నిస్ లో జొకోవిచ్ చరిత్ర స్రుష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో బ్రిటన్ స్టార్ ఆండి ముర్రేని చిత్తు చేసి వరుసుగా మూడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ తొలి సీజన్ లో ‘హ్యాట్రిక్ ’ నమోదు చేసిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర నెలకొల్పాడు. అపురూపమైన ఆటతీరుతో... అలసటలేని పోరాటంతో... సుదీర్ఘ సమరాల్లో విజయానికి పర్యాయపదంగా మారుతూ.... పురుషుల టెన్నిస్‌లో తన గుత్తాధిపత్యాన్ని నిరూపించుకుంటూ... గత నాలుగున్నర దశాబ్దాలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఎవరికీ సాధ్యంకాని విన్యాసాన్ని నొవాక్ జొకోవిచ్ నమోదు చేశాడు. నిన్న 3 గంటల 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-7 (2/7), 7-6 (7/3), 6-3, 6-2తో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 24 లక్షల 30 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు)... రన్నరప్ ఆండీ ముర్రేకు 12 లక్షల 15 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 6 కోట్ల 81 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్‌కిది నాలుగో ఆస్ట్రేలియన్ టైటిల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai lift ranji trophy crown for 40th time
Ms dhoni is the richest indian sportsperson  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more