Ambati rayudu replaces manoj tiwary for t20 series

Manoj Tiwary,India vs England,England in India,Board of Control for Cricket in India,Ambati Rayudu

Manoj Tiwary, who was selected to play in the T20 series against England, has been ruled out citing a side strain and will be replaced by Ambati Rayudu

Ambati Rayudu replaces Manoj Tiwary for T20 series.png

Posted: 12/12/2012 10:59 AM IST
Ambati rayudu replaces manoj tiwary for t20 series

Ambati_Rayudu1ఇన్నాళ్ళకు తెలుగు తేజం అంబిటి తిరుపతి రాయుడికి అద్రుష్టం దక్కింది. ఎన్నో ఏళ్ళుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం, కళ నెరవేరబోతుంది. మన రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా వాసి అయిన అంబటికి ఇంగ్లండ్‌తో జరిగే రెండు టి20ల సిరీస్‌లో ఆడేందుకు అవకాశం దక్కింది. వెన్ను నొప్పితో అర్థారంతరంగా జట్టుకు దూరమైన బ్యాట్స్‌మన్ మనోజ్ తివారి స్థానంలో రాయుడుకు చోటు కల్పించినట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలే తెలిపారు. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్ కి ఎంపిక కాని ఈ యువ క్రికెటర్ ఈసారి ఎంపిక కావడంతో  తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనట్టయింది. వికట్ కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ఈ యువ క్రికెటర్ కెరీర్ ఎన్నో ఒడిదొడులకు గురైంది. కెరీర్ ఆరంభంలో హైదరాబాద్ తరఫున రంజీల్లో ఆడాడు. అనంతరం ఆంధ్రకు ప్రాతి నిధ్యం వహించాడు. రాయుడు గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ యువ బ్యాట్స్‌మన్ 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 43.55 సగటుతో 4748 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలున్నాయి. 79 టి20ల్లో 122.16 స్ట్రయిక్ రేట్‌తో 1725 పరుగులు చేశాడు. ఇంత కాలం తరువాత అయినా అంబటి రాయుడికి అవకాశం రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నాడు ఈ యువ క్రికెటర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stuart broad a doubt for t20 series
Rahul dravid questions talent and quality of indian players  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more