Serena williams wins 4th us open title

Serena Williams won the U.S. Open women's singles title at Flushing Meadows on Sunday, beating world number one Victoria Azarenka 6-2 2-6 7-5 in a dramatic final to capture her 15th career grand slam title. Through sheer force of will as much as her unquestionable skill, the American showed all her great fighting qualities to claw her way back from the brink of defeat to become the oldest women's champion at Flushing Meadows in nearly four decades

Serena Williams won the U.S. Open women's singles title at Flushing Meadows on Sunday, beating world number one Victoria Azarenka 6-2 2-6 7-5 in a dramatic final to capture her 15th career grand slam title. Through sheer force of will as much as her unquestionable skill, the American showed all her great fighting qualities to claw her way back from the brink of defeat to become the oldest women's champion at Flushing Meadows in nearly four decades

Serena Williams wins 4th U.S. Open  title.png

Posted: 09/10/2012 05:25 PM IST
Serena williams wins 4th us open title

Serena-Williamsఅమెరికా నల్ల కలువ సుందరి సెరెనా విలియమ్స్ తన ఖాతాలో మరో యూస్ ఎస్ ఓపెన్ టైటిల్ ని వేసుకుంది. న్యూయార్క్ లో జరిగిన ఫైనల్స్ లో టాప్ సీడ్ క్రీడా కారిణి బెలారస్ కు చెందిన విక్టోరియా అజరెంకా పై  6-2, 2-6, 7-5 సెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మొత్తం నాలుగు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌తోపాటు మొత్తంగా 15 గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్స్‌ సాధించి.. పీట్ సంప్రాద్ రికార్డును బ్లాక్ బ్యూటీ బ్రేక్ చేసింది. ఈ విజయంతో సెరీనా మళ్లీ మంచి ఊపు మీదకి వచ్చిందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parupalli kashyap denies dating saina nehwal
Yuvraj set to take the field in twenty20 against new zealand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more