Official dies after being hit by javelin

Dieter Strack, 74, was hit in the throat by the javelin as he went to measure a throw on Sunday. He was taken to hospital and died from his injuries on Monday.

Dieter Strack, 74, was hit in the throat by the javelin as he went to measure a throw on Sunday. He was taken to hospital and died from his injuries on Monday.

Official dies after being hit by javelin.png

Posted: 08/28/2012 08:43 PM IST
Official dies after being hit by javelin

Dieter_Strackఅథ్లెట్ చేతినుంచి జాలువారిన జావెలిన్ ఓ క్రీడా అధికారి ప్రాణాలు బలిగొంది. అథ్లెట్ ఎంతదూరం వేశాడో నిర్ధారించే జడ్జి.. జావెలిన్ గుచ్చుకోవడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది. వివారాల్లోకెళితే.. జర్మనీలోని డస్సెల్డార్ఫ్‌లో జరుగుతున్న యూత్ అథ్లెటిక్స్ మీట్‌లో జావెలిన్ ఈవెంట్‌కు అనుభవజ్ఞుడైన 74 ఏళ్ల డైటర్ స్ట్రాక్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. అథ్లెట్ జావెలిన్ ఎంతదూరం విసిరాడో కచ్చితంగా నిర్ధారించడం స్ట్రాక్ బాధ్యత. ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ పోటీల్లో ఓ అథ్లెట్ విసిరిన జావెలిన్ అనుకోకుండా స్ట్రాక్‌కు గుచ్చుకుంది. దీంతో అక్కడి అధికారులు అతణ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరిలించారు. అయితే కొన్ని గంటలపాటు మృత్యువుతో పోరాడిన స్ట్రాక్ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని డస్సెల్డార్ఫ్ పోలీసులు వెల్లడించారు. 15 ఏళ్ల అథ్లెట్ వేసిన జావెలిన్ స్ట్రాక్‌కు గుచ్చుకుని ప్రాణాలు కోల్పోయాడని.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అథ్లెటిక్స్ నిర్వాహకులు మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనే అని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vvs laxman says it was right time to move on
India at the paralympics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more