IT Raids on Vishal is Just a Prank Video | హీరో విశాల్ ఐటీ దాడుల వీడియో.. అసలు నిజం ఇదే!

Hero vishal prank video goes viral

Hero Vishal, Vishal IT Raids Video, Hero Vishal Prank Video, Hero Vishal Viral Video, Hero Vishal Sense of Humour

A video has gone viral where Vishal is seen questioned by IT officials at his production company while they are seated in front of huge bundles of pink notes(2000 rupees). At Last it was declared by prank Video by Senior Hero Arjun.

హీరో విశాల్ ఐటీ దాడుల వీడియో.. నిజమేనా?

Posted: 11/16/2017 11:59 AM IST
Hero vishal prank video goes viral

నటుడు విశాల్ ఆస్తులపై ఈ మధ్య ఐటీ దాడులు జరిగాయన్న వార్త వినిపించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పన్ను ఎగవేత కారణంగానే స్పెషల్ టీం సభ్యులు విశాల్ ఆస్తులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయని చెప్పుకున్నాం.

అయితే మెర్సల్ చిత్ర వివాద సమయంలో విశాల్ చిత్ర యూనిట్ కు మద్ధతు ప్రకటించటం.. ఆ వెంటనే ఈ దాడులు జరగటంతో షరా మాములుగా బీజేపీ కక్ష్య సాధింపు చర్యేనన్న వాదన వినిపించింది. దీనికి తోడు ఈ మధ్య విడుదలైన ఓ వీడియో నెట్ లో వైరల్ మారటంతో దాడులు నిజమనే అంతా అనుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ వీడియోలో ఏముందో ఒక్కసారి గమనిస్తే అంతా షాక్ అవుతారు. రెండు వేల నోట్ల కట్టలను లెక్కిస్తున్న అధికారులు. విశాల్ వారిని అది తన కష్టార్జితం అని బతిమాలుకోవటం.. దానికి వారు లెక్కలు లేవని సమాధానం ఇవ్వటం అందులో చూడొచ్చు. సీక్రెట్ గా వీడియో తీస్తున్న సమయంలో విశాల్ దయచేసి కెమెరా ఆపండి అంటూ చెప్పటం కనిపిస్తోంది. అయితే చివర్లో సీనియర్ నటుడు అర్జున్ వచ్చి.. షాట్ కోసం దర్శకుడు వేచి చూస్తుంటే ఏంటి ఇదంతా అని విశాల్ ను ప్రశ్నించటం.. స్టాప్ ఫై సరదాగా చిర్రుబుర్రులాడటం.. ఆ నోట్ల మధ్యలో మొత్తం తెల్ల కాగితాలే అంటూ చూపించటం బట్టి అదో ఫ్రాంక్ వీడియో అని స్పష్టంగా తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more