No Clarity over Inclusion of Mammooty and Dhanush in kaala

Kaala karikalan rumours for hype only

Kaala Karikalan, Kaala Karikalan Rumours, Kaala Karikalan Rajinikanth, Rajinikanth Mammooty, Mammooty Dhanush Kaala Movie, Kaala Movie Special Guest, Kaala Special Appearance, Rajinikanth Kaala Rumours, Kaala Megastar

Kaala Karikalan rumours surrounded daily. After Mammootty now Dhanush in Rajinikanth's Gangster Drama.

కాలా రూమర్స్.. హైప్ కోసమేనా?

Posted: 06/06/2017 11:16 AM IST
Kaala karikalan rumours for hype only

కబాలితో తన మార్కెట్ పరిధిని పెంచేసుకున్న రజనీ ముసలి డాన్ గా చేసిన ఓపెనింగ్ మ్యాజిక్ ఇప్పుడప్పుడే మరిచిపోయే ప్రసక్తే కనిపించటం లేదు. అందుకు తన రాబోయే చిత్రాలను కూడా మల్టీ లాంగ్వేజ్ మూవీలుగానే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు అందుకోసం ఇతర భాషా నటులను కూడా తన సినిమాలో పెట్టుకునే పనిలో ఉన్నాడు.

ఇప్పటికే కాలా కరికాలన్ లో నానా పటేకర్, హ్యుమా ఖురేషీలను సెలక్ట్ చేసిన దర్శకుడు పా రంజిత్ ఇప్పుడు మరో సౌత్ స్టార్ హీరోను కూడా ఇందులో నటింపజేసే ఆలోచనలో ఉన్నాడంట. మళయాళపు మెగాస్టార్ మమ్ముటితో ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలో సెట్స్ లో జాయిన్ అవుతాడని రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.గతంలో వీరిద్దరు దళపతి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కానీ, కాలా కరికాలన్ విషయంలో ఎక్కడా క్లారిటీ మాత్రం కనిపించటం లేదు.

గతంలో మమ్ముటి రాజ్యాంగ పిత అంబేద్కర్ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాలాలో కూడా ఇదే తరహా రోల్ పోషిస్తున్నాడంటూ అప్పటి చిత్రాలను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ధనుష్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.  పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే చిత్ర నిర్మాతలు(ధనుష్) ఈ విషయంలో సైలెంట్ గా ఉంటున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ముంబై లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ రోజూ బయటికి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమ్ముటి సెట్స్ లో జాయిన్ అయితే గనుక ఆ వార్త వెంటనే బయటికి వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaala  Rajinikanth  Mammooty  Dhanush  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more