Doubts Raised on Dasari Narayana Rao Death

Dasari natural death or not

Dasari Natural Death, Dasari Death, Dasari Death Natural or Not, Dasari Death New Doubts, Dasari Narayana Rao Death, Dasari Narayanarao Family Disputes, Dasari Elder Son Wife, Dasari Family Disputes, Dasari Family Issues, Dasari Daughter in Law Susheela

Doubts Raised on Dasari Narayana Rao's Death. Daughter in Law Susheela Raised Doubts.

దాసరిది సహజ మరణం కాదా?

Posted: 05/31/2017 03:57 PM IST
Dasari natural death or not

దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి రావటంతో ఆయన మరణంపై లేనిపోని డౌట్లు క్రియేట్ అవుతున్నాయి. ఓవైపు దిగ్గజ దర్శకుడి నిష్క్రమణపై సినీలోకం శోకసంద్రంలో ఉంటే.. మరోవైపు కుటుంబంలోని అంతర్గత కలహాలు కొత్త కోణాన్ని బయటకు తీస్తున్నాయి.

దాసరి చనిపోయిన కొన్ని గంటల్లోనే ఆయన పెద్ద కొడుకు తారక ప్రభు భార్య సుశీల మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ కుటుంబంలో ఇంకా ఆస్తి పంపకాలు జరగలేదని.. తనకు అంతా సెటిల్ చేస్తానని చెప్పిన మామ దాసరి అంతలోనే మృతి చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుశీల.. కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి దూరంగా ఉంటోంది. పదేళ్ల కిందటే ఆమె భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. తర్వాత కొడుకు దాసరి నారాయణరావు(మనవడికి ఆయన పేరే పెట్టారు)ను కలిసి ఆమె వేరుగా ఉంటోంది.

రీసెంట్ గా బర్త్ డే సందర్భంగా కలిసిన తనతో రెండు వారాల్లో సర్జరీ అంతా సెటిల్ చేస్తానని దాసరి అన్నాడని సుశీల చెప్పింది. కానీ ఇంతలోనే ఆయన తనకు న్యాయం చేయకుండానే వెళ్లిపోయారని ఆమె అంది. తాను ఆసుపత్రిలో దాసరిని చూడ్డానికి వెళ్తే.. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని.. అందుకే ఆయన మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ఆరోపించింది. ఈ దశలో దాసరి అంత్యక్రియలు హడావుడిగా ముగియటంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Death  New Doubts  Family Members  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more