Rangastalam 1985 was not Megastar's Choice

Chiru not okay with ram charan next title

Chiranjeevi Rangasthalam 1985, CHiru RC 11, Ram Charan Sukumar Movie, Chiranjeevi Cherry Title, Chiru Sukumar Title, Chiru Unhappy with Rangasthalam 1985, Chiru Titles Not Ram Charan

Chiranjeevi Disagree with Suklumar in RC 11. But, Ram Charan support Sukumar. Finally Chiru Convinced with Rangastalam 1985.

రంగ స్థలం 1985 ... చిరు ఛాయిస్ కాదా?

Posted: 06/13/2017 04:08 PM IST
Chiru not okay with ram charan next title

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాల విషయంలో చిరు హ్యాండ్ కంపల్సరీ ఉంటుంది. కథ ఎంపిక దగ్గరి నుంచి కాస్టింగ్ సెలక్షన్ దాకా మొత్తం మెగాస్టారే దగ్గరుండి మరీ చూసుకుంటుంటాడు. అదే సమయంలో తన సినిమాల విషయాన్ని మాత్రం చెర్రీ చేతులోనే పెట్టేశాడు. 150వ చిత్రం సక్సెస్ లో చెర్రీ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి. అందుకే 151వ చిత్రం ఉయ్యలవాడ విషయంలో కూడా నిర్మాతగా కంటే మెగా తనయుడిగానే ఎక్కువ కేర్ తీసుకుని సన్నాహాలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే రాంచరణ్ 11వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. రంగస్థలం 1985గా టైటిల్ కూడా ఈ మధ్యే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. కానీ, ఆ విషయంలో చిరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. టైటిల్ ఏదో డబ్బింగ్ మూవీ లా ఉందని, పైగా మాస్ అప్పీల్ లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి సినిమా టైటిల్ విషయంలో ముందు నుంచి చిరు పలు టైటిళ్లను సూచిస్తూ వస్తున్నాడు. పల్లెటూరి మొనగాడు, రుస్తుం ఇలా తన సినిమాలకు సంబంధించినవి వాడుకోమ్మని చెప్పాడంట. కానీ, దర్శకుడు సుకుమార్ మాత్రం ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదంట. పైగా చిరుకు టైటిల్ సమస్యపై పూర్తి వివరణ ఇవ్వటం, చెర్రీ కూడా ఆ విషయంలో సుక్కూ తోనే ఏకీభవించటంతో చివరకు చిరు కూడా రంగస్థలం 1985 టైటిల్ కే గ్రీన్ సిగ్నల్ పడి అనౌన్స్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Sukumar  Rangasthalam 1985 Movie  Chiranjeevi  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more