Sameera reddy with namal rajapaksa photos leaked

sameera reddy, sameera reddy hot photos, sameera reddy marriage, sameera reddy with namal rajapaksa, sameera reddy telugu movies, tamil movies, latest news, film news, tollywood, koliwood

sameera reddy with namal rajapaksa of srilanka photos leaked in internet : tamil people anger on photos of sameera reddy with srilanka president rajapaksa son

సమీరా పని అయిపోయిందా?

Posted: 08/25/2014 04:51 PM IST
Sameera reddy with namal rajapaksa photos leaked

(Image source from: sameera reddy with namal rajapaksa photos leaked)

ఈ మద్యే పెళ్ళి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సమీరా రెడ్డి.. ఇప్పుడు అనుకోకుండా కష్టాల్లో పడింది. సరదా కోసం ఆమె చేసిన ఓ పని ఆమె కెరీర్ కే ఎసరు పెట్టే దిశగా కనిపిస్తోంది. ఇంతకీ ఆమె చేసిన ఆ తప్పు పని ఏంటని అనుకుంటున్నారా..? శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే కొడుకు అయిన నమల్ రాజపక్సేతో కలిసి సరదాగా ఈ అమ్మడు ఒక ఫోటో దిగింది. అయితే ఇప్పుడు ఈ ఫోటో తమిళనాడులో పెద్ద దుమారాన్నే రేపుతోంది. సమీరారెడ్డిని ఇకనుంచి తమిళ సినిమాల్లో నటింపచేయకూడదంటూ తమిళతంబీలందరూ ఆమె మీద గుర్రుగా వున్నారని సమాచారం!

అయినా ఆమె దిగిన ఆ ఫోటోకు, కెరీర్ కు సంబంధం ఏముందని అనుకుంటున్నారా..? అసలు జరిగిన విషయం ఏమిటంటే.. గతంలో శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే మద్దతుదారులు ఎల్టీటీఈ చీఫ్ దివంగత ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ను మట్టుపెట్టారని... అలాగే శ్రీలంకలో తమిళుల ఊచకోతపై తమిళనాడు ప్రజలు భారీఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే! చివరకు అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేను సైతం తిరుమలలో అడ్డుకోవడానికి నానాప్రయత్నాలు చేశారు. వారికి సంబంధించిన ఏ వ్యవహారం అయినా తమిళనాడులో నడవనీయకుండా వారు ప్రచారాలు చేస్తున్నారు. నిన్నటికినిన్న ‘‘కత్తి’’ సినిమాను రాజపక్సే మద్దతుదారులు నిర్మిస్తున్నారనే విషయం తెలియగానే.. ఆ సినిమా విడుదలను కూడా నిలిపివేయాలని తమిళతంబీలు డిమాండ్ చేస్తున్నారు. ఇది వేరే విషయం!

ఇప్పడు తాజాగా సమీరారెడ్డి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే కొడుకు నమల్ రాజపక్సే కలిసి దిగిన ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను చూసిన తమిళతంబీలు ఈమెనై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అసలు అవకాశాలులేనప్పుడు కోలీవుడ్ సమీరాని ఆదుకుంది. అటువంటిది ఇప్పుడు ఈ ఫోటో ఆమె కెరీర్ ను దెబ్బతీయడం ఖాయమని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. తమిళంలో ఈమెను సినిమాల్లో నటించనివ్వకూడదని.. ఒకవేళ నటిస్తే వాటిని రిలీజ్ కానివ్వకుండా అడ్డుపడటానికి ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sameera reddy  namal rajapaksa  koliwood  srilanka  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more