Chiranjeevi reject maniratnam s story

chiranjeevi, chiranjeevi 150 movie, chiranjeevi movies list, mega family, ram charan tej, pawan kalyan, naga babu, latest movies, movie news, tollywood, maniratnam

maniratnam story for 150th movie of chiranjeevi is rejected : rumor that maniratnam tell a story to chiranjeevi but megastar rejects that

మణిరత్నంను చిరంజీవి వద్దన్నాడా?

Posted: 08/25/2014 03:30 PM IST
Chiranjeevi reject maniratnam s story

టాలీవుడ్ లో ఇప్పుడంతా ఒకటే హాట్ టాపిక్., అదే చిరంజీవి 150వ సినిమా. ఇప్పుడు ఏ సినీ ప్రముఖుడయినా ఇదే విషయంపై చర్చిస్తున్నారు. మెగా సినిమా ఎలా ఉంటుంది?. రీ ఎంట్రి ఏ క్యారెక్టర్?, ఎవరు దర్శకుడు?, కథ ఏమిటి? ఇలా అనేక అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అటు మెగా ఫ్యామిలీ కూడా 150వ సినిమాపైనే దృష్టి పెట్టిందని  చిరంజీవి బర్త్ డే రోజున రామ్ చరణ్ ప్రకటించటంతో హీట్ మరింత పెరిగింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్ కు ఎక్కుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే కొందరు దర్శకులు కధ రెడి చేసుకుని చిరుకు విన్పించేందుకు సిద్దమవుతున్నారు.

అటు ప్రముఖ దర్శకుడు  మణిరత్నం ఇప్పటికే చిరుకు కధ కూడా విన్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మణి కథపై మెగాస్టార్ అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ కథ లేదని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని చరణ్ హింట్ ఇచ్చాడు. ఆ మేరకు కధ లేకపోవటంతోనే రిజెక్ట్ అయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. చూడాలి మరి చిరును మెప్పించి మెగా సినిమా డైరెక్టర్ చాన్స్ కొట్టేసేది ఎవరో?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  150 movie  maniratnam  latest movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more