Get ready for dual mahesh babu

Mahesh Babu in Dual Role, Mahesh Double Role in Koratala Siva movie, Mahesh Babu To Play Double Role In Koratala Siva's Next, Mahesh Babu To Play Double Role In Koratala Siva movie, Mahesh Babu Dual Role in Koratala Siva movie, Mahesh Babu to play a dual role

Mahesh Babu doing first time for Koratala Siva, Mahesh babu dual role in koratala siva movie, mahesh babu double action in koratala siva. latest buzz is that Mahesh Babu will be seen in a dual role in Koratala Siva's film.

డైరెక్టర్ సారూ... మహేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు!

Posted: 08/26/2014 03:33 PM IST
Get ready for dual mahesh babu

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా తుదిదశకు చేరుకుంది. థమన్ సంగీతం అందిస్తున్న పాటలను ఈనెల 30న విడుదల చేయనున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ఐటెం సాంగులో నటించనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర మూహూర్త కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈ సినిమాలో మహేష్ పక్కా మాస్ హీరో కనిపించబోతున్నాడట. అయితే ఇందులో మహేష్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని తాజా సమాచారం. ఈ వార్త తెలిసిన క్షణం నుంచి మహేష్ అభిమానులు భయపడుతున్నారు. ఎందుకంటే... మహేష్ గతంలో నటించిన ‘నాని’ సినిమాలో చివర్లో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇపుడు మహేష్ మళ్లీ ఈ కొత్త సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు. అసలే ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత భారీ క్రేజు ఏర్పడిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా కావడం వల్ల అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఏమైనా ప్రయోగాలు చేస్తే ‘1 నేనొక్కడినే’ వలే ఫ్లాప్ అవుతుందేమోనని అభిమానులు భయపడతున్నారు.

అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. దర్శకుడు ఈ పాత్ర గురించి ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. మైత్రి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  koratala siva  dual role  aagadu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more