Sai Pallavi Wedding Shock అభిమానులకు షాకిచ్చిన సాయిపల్లవి

Sai pallavi s shocking comment and heart winning decision for parents

Fidaa, Premam, regional, Sai Pallavi, marriage, parents, fans, Tamil, Telugu, tollywood, movies, entertainment

Sai Pallavi quoted as saying, “I decided not to marry anyone. I want to be with my parents and take care of them which I cannot do after the wedding and so I decided to not marry.”

అభిమానులకు షాకిచ్చిన సాయిపల్లవి

Posted: 02/11/2019 10:05 PM IST
Sai pallavi s shocking comment and heart winning decision for parents

తన అభినయంతోనే అందరినీ ఆకట్టుకుంటూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తోన్న ఫిదా అమ్మాయి సాయిపల్లవి అటు తమిళంతో పాటు ఇటు తెలుగుతో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా సాయిపల్లవి తన అభిమానులకు షాకిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఇది తాత్కాలికమేనా.. లేక శాశ్వతమా.? అన్నది మాత్రం కాలమే తేల్చాల్సివుంది.
 
మలయాళ 'ప్రేమమ్'తో ఎంట్రీ ఇచ్చి అక్కడ మలర్ గా భలే పాపులర్ అయింది సాయి పల్లవి. ఆ క్రెడిట్ తో అమ్మడికి తెలుగులో ఎంట్రీ ఈజీగా దొరికింది. శేఖర్ కమ్ముల 'ఫిదా'తో అందరినీ ఫిదా చేసేసి టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు అందుకుంది సాయిపల్లవి. హీరోయిన్ గా దూకుడు మీదున్న అమ్మాయిగారు.. ఇటీవల పెళ్ళిపై స్పందించిన తీరు మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. అమ్మడు పెళ్ళే చేసుకోకుండా జీవితాంతం కన్యగానే ఉండిపోతుందట.
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ప్రేమ వివాహమా? అని సాయి పల్లవిని ప్రశ్నించగా పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్ళే చేసుకోననేసింది సాయిపల్లవి. పెళ్ళికి దూరంగా ఉండాలనే సాయిపల్లవి నిర్ణయానికి నెటిజెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. అవకాశాల కోసం ఎన్నడూ హద్దుదాటని సాయిపల్లవిని కొందరు అభినందిస్తే మరికొందరు సమర్ధించారు. మరి సాయిపల్లవికి మును ముందు పెళ్ళి మీద మోజు పుడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fidaa  Premam  Sai Pallavi  marriage  parents  fans  tollywood  

Other Articles

 • Abhinetri 2 two souls are all set to entertain the audience big time

  ఉత్కంఠభరితంగా 'అభినేత్రి 2' టీజర్

  Apr 16 | తమిళంలో ఇంతకుముందు తమన్నా ప్రధాన పాత్రధారిగా 'దేవి' అనే హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమా 'అభినేత్రి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోనే కాకుండా ఈ సినిమా హిందీలోనూ... Read more

 • Chitralahari 3rd day box office collections report

  సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ మూడవరోజు కలెక్షన్స్..

  Apr 15 | సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇంతకుముందు చేసిన ప్రేమకథా చిత్రాలలో కొన్ని .. థియేటర్లలో మంచి సందడి చేశాయి. ఆ... Read more

 • Majili day 10 collections crosses 50 crores worldwide

  50 కోట్ల క్లబ్ లోకి నాగ చైతన్య-సమంత 'మజిలీ'

  Apr 15 | శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా నటించిన 'మజిలీ' చిత్రం, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజునే భారీ... Read more

 • Chitralahari first day box office collections report

  సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ తొలిరోజు చక్కటి ఓపెనింగ్స్

  Apr 13 | సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో తేజు సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా నిన్ననే ఈ సినిమా... Read more

 • Allu arjun and trivikram srinivas aa19 puja ceremony held

  అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో మరో మూవీ.. ఇంకా..!

  Apr 13 | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాకి కొబ్బరి కాయ కొట్టేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్‌, బన్నీ కాంబో మూవీ లాంచ్ కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో... Read more

Today on Telugu Wishesh