manchu lakshmi's W/O Ram Official Trailer released ఆసక్తికరమైన సస్పెన్స్ కథతో వస్తున్న 'w/o రామ్'

Manchu lakshmi s w o ram official trailer released

W/O Ram. Lakshmi Manchu, Lakshmi Manchu W/O Ram, WifeOfRam, WifeOfRam trailer, Aadarsh B Krishna, Priyadarshi, Samrat Reddy, Director, Vijay Yelakanti, Producer, People Media Factory, Manchu Entertainment. tollywood, movies, entertainment

Presenting the Official Trailer of movie W/O Ram. Starring Lakshmi Manchu, Aadarsh B Krishna, Priyadarshi and Samrat Reddy. Directed by Vijay Yelakanti. Produced by People Media Factory and Manchu Entertainment.

ఆసక్తికరమైన సస్పెన్స్ కథతో వస్తున్న 'w/o రామ్'

Posted: 06/08/2018 05:32 PM IST
Manchu lakshmi s w o ram official trailer released

మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ.. తన నటనాభినాయానికి అవకాశం వుండే పాత్రలను చేస్తూ.. మెప్పిస్తూ.. ప్రేక్షకుల అదరాభిమానాలను చూరగొంటూ.. మంచి మార్కులు కొట్టేస్తూ.. మంచు లక్ష్మి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా అమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'w/o రామ్'. విజయ్ యలకంటి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రంలో నుంచి ఇవాళ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు కథ సస్పెన్స్ లో నడుస్తుందని అర్థమవుతుంది.

ఈ ట్రైలర్ లో కథ రివీల్ చేయబడుతున్నట్లుగా పాత్రల మాటలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అదెలా అంటే నీ భర్త మర్డర్ కేసును నీవే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావంటా.. పోలీసుల కంటే బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తావా.? అంటూ ఓ పోలిస్ అన్న మాటలు కథను రివీల్ చేసినట్లు వున్నా.. మంచు లక్ష్మీ ఒక ఫోటో పట్టుకుని ఈ ఫోటోలో వున్న వ్యక్తినేనా.. అంటూ ఓ వ్యక్తిని నిలదీయడం కూడా కనిపిస్తుంది. అంటే అసలు అమె భర్త హత్యచేయబడ్డాడా.? లేక బతికేవున్నాడా.? అన్న సస్పెన్స్ నేపథ్యంలో చిత్రం సాగుతుందని తెలుస్తుంది.

భర్త మర్డర్ జరిగిందా.? లేదా.? మిస్టరీని పోలిసులు ఛేదిస్తారా.? లేక అమె చేధిస్తుందా.? ఎవరి ప్రయత్నం ఎక్కడ వరకు చేరుకుంటుంది.? అసలు భర్త విషయంలో మిస్టరీ ఏంటీ.? అన్న అంశాలతో కూడిన ట్రైలర్  ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో, ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Ranveer singh and deepika padukone getting married on november 10

  బాలీవుడ్ ప్రేమ పక్షులకు కళ్యాణ గడియ..!

  Jun 21 | గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగున్న బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల వివాహం నవంబర్ 10వ తేదీన జరుగుతుందని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తీవ్ర... Read more

 • Multi starrer with nani is in raj kumar hirani territory says akkineni

  మున్నాభాయ్ ఒరవడి చిత్రంలో నాగ్-నానీ

  Jun 21 | శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో... Read more

 • Sumanth ashwin niharika s happy wedding teaser launched

  ఆసక్తిరేకెత్తిస్తున్న నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ టీజర్

  Jun 21 | కథలో విషయం ఉండాలే గానీ .. ప్రేమకథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందువల్లనే యూత్ ను దృష్టిలో పెట్టుకునే ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. అలా యూవీ క్రియేషన్స్ వారు 'హ్యాపీ వెడ్డింగ్'... Read more

 • Rajinikanth political entry thoothukudi remarks made kaala flop

  రజనీకాంత్ కాలా చిత్రానికి అవే కారణం

  Jun 21 | ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' బాక్సాఫీసు వద్ద నిరాశపరచినట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు, నటుడు అయిన ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.... Read more

 • Tollywood sex racket kishan and his wife procduced in court

  మోదుగుమూడి కిషన్: అఫీసు బాయ్ నుంచి.. అరదండాల వరకు..

  Jun 21 | అమెరికాలో హైప్రోఫైల్ సెక్సు రాకెట్ నిర్వాహకుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు ఇవాళ ఇల్లినాయిస్ లలోని న్యాయస్థానంలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అమెరికా వీసా... Read more

Today on Telugu Wishesh