Allari Naresh and Sunil become 'Silly Fellows' 'సిల్లీ ఫెలోస్‌'గా కామెడీ హీరో్లు ఫిక్స్‌..!

Sunil allari naresh to entertain as silly fellows

Allari Naresh, Silly Fellows, Sunil, Bheemaneni Srinivas Rao, first look, Poorna, Chitra Shukla, Blue Planet Entertainments, People Media Factory, hilarious entertainer, movies, entertainment, tollywood

The first look of 'Silly Fellows' featuring 'Allari' Naresh and Sunil in the lead roles is unveiled. Naresh and Sunil are seen in together in the first look poster and overall it appears to be good.

'సిల్లీ ఫెలోస్‌' గా రంజింపజేయనున్న కామెడీ హీరోలు..!

Posted: 06/08/2018 06:14 PM IST
Sunil allari naresh to entertain as silly fellows

కామెడీ చిత్రాల దర్శకుడిగా, అల్లరి నరేష్ తో పలు హిట్ లు చేసిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కొత్త ప్రయోగంతో ముందుకోస్తున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో కామెడీ హీరోలతో కూడా మల్టీకామెడీస్టారర్ చిత్రాలను రూపోందిస్తున్నారు. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదరుచూస్తున్న కామెడీ హీరోలు అల్లరి నరేష్ .. సునీల్ లను ప్రధాన పాత్రలుగా పెట్టి చక్కని కామెడీ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నారు భీమనేని.
 
గతంలో భీమనేని శ్రీనివాసరావు .. అల్లరి నరేష్ కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమా 'సుడిగాడు'కి సీక్వెల్ అనీ .. ఈ సినిమాకి టైటిల్ 'సుడిగాడు 2' అనే ప్రచారం జరిగింది. ఆ తరువాత 'సిల్లీ ఫెలోస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు ఈ టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను కూడా ఇవాళ విడుదల చేసింది.

దానిని అల్లరి నరేశ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సునీల్ .. నరేశ్ కి సంబంధించిన ఒక తమాషా సీన్ ను ఫస్టులుక్ పోస్టర్ గా ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ లో మాత్రం అకర్షించే అరెంజ్ కలర్ లో అకర్షణీయంగా వుంది. ఇక సిల్లీ ఫెలోస్ కూడా అంతే అకర్షణీయంగా, చూడగానే కామెడీ ఉట్టిపడే మాదిరిగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో సునీల్ వీపుపై అల్లరి నరేష్ ఎక్కి వుండగా, వారి వెనుకనున్న గోడకు ఓ వైపు గొడుగు, మరో వైపు అమ్మాయిల దుస్తులు వేలాడుతున్నాయి. ఇక దాని కింద డైనింగ్ టేబుల్ వుండగా మరోవైపున మాత్రం ఒక్క కుర్చీయే వుందంది. ఇక మా వర్ణన ఎందుకు.. మీరే తిలకించండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Silly Fellows  Sunil  Poorna  Chitra Shukla  Bheemaneni  movies  entertainment  tollywood  

Other Articles

 • Ranveer singh and deepika padukone getting married on november 10

  బాలీవుడ్ ప్రేమ పక్షులకు కళ్యాణ గడియ..!

  Jun 21 | గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగున్న బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల వివాహం నవంబర్ 10వ తేదీన జరుగుతుందని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తీవ్ర... Read more

 • Multi starrer with nani is in raj kumar hirani territory says akkineni

  మున్నాభాయ్ ఒరవడి చిత్రంలో నాగ్-నానీ

  Jun 21 | శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో... Read more

 • Sumanth ashwin niharika s happy wedding teaser launched

  ఆసక్తిరేకెత్తిస్తున్న నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ టీజర్

  Jun 21 | కథలో విషయం ఉండాలే గానీ .. ప్రేమకథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందువల్లనే యూత్ ను దృష్టిలో పెట్టుకునే ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. అలా యూవీ క్రియేషన్స్ వారు 'హ్యాపీ వెడ్డింగ్'... Read more

 • Rajinikanth political entry thoothukudi remarks made kaala flop

  రజనీకాంత్ కాలా చిత్రానికి అవే కారణం

  Jun 21 | ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' బాక్సాఫీసు వద్ద నిరాశపరచినట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు, నటుడు అయిన ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.... Read more

 • Tollywood sex racket kishan and his wife procduced in court

  మోదుగుమూడి కిషన్: అఫీసు బాయ్ నుంచి.. అరదండాల వరకు..

  Jun 21 | అమెరికాలో హైప్రోఫైల్ సెక్సు రాకెట్ నిర్వాహకుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు ఇవాళ ఇల్లినాయిస్ లలోని న్యాయస్థానంలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అమెరికా వీసా... Read more

Today on Telugu Wishesh