Sailaja Reddy Alludu Back On Track అల్లుడి కోసం రంగంలోకి దిగిన రమ్యకృష్ణ

Ramya krishnan on track for sailaja reddy alludu

Savyasachi, Sailaja Reddy Alludu, Ramya Krishnan, Maruthi, new york, Naga Chaitanya, Anu Emmanuel, latest movie news, Tollywood, movies, entertainment

Naga Chaitanya Akkineni given the dates for the shoot of his another movie titled Sailaja Reddy Alludu. The film has an interesting subject that revolves around the title character Sailaja Reddy played by Ramya Krishnan.

అల్లుడి కోసం రంగంలోకి దిగిన రమ్యకృష్ణ

Posted: 06/08/2018 04:40 PM IST
Ramya krishnan on track for sailaja reddy alludu

సవ్యసాచి చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా గడిపిన నాగ చైతన్య.. కాసింత విరామం కూడా లేకుండా అప్పుడే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శైలజా రెడ్డి అల్లుడు చిత్ర షూటింగ్ లో బిజీకానున్నాడు. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రూపోందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ  'శైలజా రెడ్డి’గా కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా 50 శాతం చిత్రీకరణకు పక్కాగా ప్లాన్ చేశారు.

ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ షూటింగును జరపనున్నారు. 15 రోజుల పాటు ఇక్కడ చిత్రీకరణ కొనసాగుతుంది. సొగసరి అత్తగా .. గడసరి అల్లుడుగా ఈ సినిమాలో రమ్యకృష్ణ .. చైతూ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వున్నాయి. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఆ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను .. ఆగస్టు చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sailaja Reddy Alludu  Ramya Krishnan  Maruti  Naga Chaitanya  Anu Emmanuel  kollywood  

Other Articles

 • Niharika konidela s film suryakantham is about yin and yang

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  Dec 18 | 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ... Read more

 • 118 teaser kalyan ram promises an engaging thriller

  118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

  Dec 18 | టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్... Read more

 • Manikarnika trailer kangana ranaut is ready for an epic war

  అకట్టుకుంటున్న కంగనా మణికర్ణిక ట్రైలర్

  Dec 18 | బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక... Read more

 • Tollywood young hero vijay devarakonda injured in shooting

  షూటింగ్లో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. తప్పిన పెను‘గంఢం’..

  Dec 17 | వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో గాయలపాలయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.... Read more

 • Vvr song thassadiyya what an energy

  రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

  Dec 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ... Read more

Today on Telugu Wishesh