NTR Jai Lava kusa negative role as First look ఫస్ట్ లుక్: ఎన్టీఆర్ జై లవకుశ

Ntr jai lava kusa negative role as first look

NTR Jai Lava Kusa, Jai Lava Kusa, Jai Lava Kusa First Look, Jai Lava Kusa Posters, Jai Lava Kusa New Photos, NTR Birthday Posters, NTR Jai Lava Kusa Birthday Posters, Jai Lava Kusa Negative Role Look, Jai Lava Kusa NTR, NTR New Movie First Look, NTR 34th Birthday Special, NTR Birthday Special, NTR Negative Role Look, NTR Birthday

Junior NTR Jai Lava Kusa First Look released as part of Junior NTR's 34th birthday celebrations. just a day before. In the K S Ravindra directorial, Jr NTR appears in three different roles, and the latest poster features one of his characters.

ఫస్ట్ లుక్: ఎన్టీఆర్ జై లవకుశ

Posted: 05/19/2017 04:08 PM IST
Ntr jai lava kusa negative role as first look

యంగ్ టైగర్ 27వ మూవీ జై లవకుశ ఫస్ట్ లుక్ వచ్చేసింది. మే20న ఎన్టీఆర్ 34వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క రోజు ముందుగానే ఎన్టీఆర్ లుక్కును రివీల్ చేసేశారు. తారక్ సోదరుడు, చిత్ర నిర్మాత కళ్యాణ రామ్ కాసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాకు సంబంధించి రెండు పోస్టర్లను రిలీజ్ చేశాడు.

ఒక దాంట్లో బ్యాగ్రౌండ్ లో రావణ విగ్రహాం ముందు ఎన్టీఆర్ కోర మీసం, గడ్డంతో స్టైలిష్ ఎన్టీఆర్ కారులోంచి దిగినట్లు ఉంది.ఇంకో దాంట్లో చేతికి సంకెళ్లతో ప్రజలకు అభివాదం చేసే ఎన్టీఆర్ ను చూడొచ్చు. బహుశా నెగటివ్ రోల్ కు సంబంధించిన క్యారెక్టర్ ఇదే అయి ఉండొచ్చు.

పవర్ ఫేమ్ బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న జై లవ కుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా, నివేదా థామస్ లు ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరాకు చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Jai Lava Kusa Movie  First Look  

Other Articles

 • No diwali gift from pawan

  పీకే 25.. దీపావళి గిఫ్ట్ లేదంట!

  Oct 16 | పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త. పీకే 25 చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను దీపావళి సందర్భంగా విడుదల... Read more

 • Deadly warning to padmavati makers

  పద్మావతి థియేటర్లు తగలబెట్టేస్తాం!

  Oct 16 | బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటింగ్ మూవీగా పద్మావతి ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకుంది. కేవలం డైలాగ్ బిట్ లతో రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఓ దృశ్య కావ్యంలా ఉందంటూ సినీ లోకం... Read more

 • Garuda vega trailer launch by senior hero

  బాలయ్య చేతుల మీదుగా గరుడవేగ ట్రైలర్

  Oct 16 | సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ వేగ'. హైటెక్నికల్ వాల్యూస్ అండ్ దాదాపు పూర్తిగా విదేశాల్లోనే తెరకెక్కిందీ చిత్రం. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్... Read more

 • Varma on mega family target

  మెగా ఫ్యామిలీని కావాలని టార్గెట్ చేయలేదు : వర్మ

  Oct 16 | వివాదాల వర్మ కొంత కాలం క్రితం ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లో విరుచుకుపడిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టి.. తర్వాత... Read more

 • Line clear for vijay mersal movie

  విజయ్ సినిమాకు తొలగిన అడ్డంకులు

  Oct 16 | కోలీవుడ్ లో వినోద పన్ను వివాదం ఎట్టకేలకు సమసింది. టాక్స్ ను 10 నుంచి 8 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు రావటంతో సమ్మె విరమణకు కోలీవుడ్ పరిశ్రమ సుముఖత వ్యక్తం చేసింది. గత... Read more

Today on Telugu Wishesh