Chandrababu naidu ap capital city controversy land pooling issue

chandrababu naidu news, ap capital city issue, chandrababu press meet, chandrababu core committee meeting, babu deeksha programmes, ap capital city controversy, communist party issues

chandrababu naidu ap capital city controversy land pooling issue : Chandrababu naidu fires on communist party for doing contorversial comments on ap capital city.

రాజధానికి 1000.. లెఫ్ట్ పార్టీలకు 10 : చంద్రబాబు ఆగ్రహం

Posted: 03/05/2015 04:15 PM IST
Chandrababu naidu ap capital city controversy land pooling issue

గతకొన్నిరోజుల నుంచి వామపక్ష పార్టీలు తమ కార్యాలయాల నిర్మాణం కోసం పదిఎకరాల భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని, ఏపీ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని ఆ పార్టీలు ఆరోపణలు చేశారు. రాజధానికి కేవలం వెయ్యెకరాలు అయితే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే.. రాజధాని విస్తీర్ణంపై వామపక్ష పార్టీలు చేస్తున్న ఈ ప్రకటనలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, వామపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. తమ కార్యాలయాలకోసం పదెకరాలు కావాలని అడిగే వామపక్షాలు, కొత్త రాజధానికి మాత్రం వెయ్యెకరాలు చాలని ఎలా చెబుతాయని ప్రశ్నించారు. కొత్త రాజధాని నిర్మాణంపై రాజకీయ పార్టీలకు ఓ విజన్ వుండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే.. రాష్ట్రప్రజల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నవ్యాంధ్ర రాజధానికి రూపకల్ప చేస్తున్నామని ఆయన ప్రకటించారు. జూన్‌లో రాజధాని మాస్టర్‌ప్లాన్‌ అందుతుందని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్‌, జపాన్‌ సహకారం ఉంటుందన్నారు. పెట్టుబడుల కోసం అన్ని దేశాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత వ్యవధిలోనే ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని బాబు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city controversy  communist parties  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more