President pranab mukherjee parliament speech women empowerment himmath app

pranab mukherjee latest news, pranab mukherjee speech, parliament of india, india parliament, women empowerment, himmath app, mobile apps, women empowerment app, pranab mukherjee parliament

president pranab mukherjee parliament speech women empowerment himmath app : The president of india pranab mukherjee have given speech in parliament on Monday. In this speech he told some interesting topics that the government is representing a special app for women empowerment which is named like himmath.

మహిళల భద్రతకోసం యాప్!

Posted: 02/23/2015 04:04 PM IST
President pranab mukherjee parliament speech women empowerment himmath app

భారతదేశంలో రానురాను మహిళలపై అత్యాచారాలు, దారుణాలు మరింతగా పెరిగిపోతున్నాయి. లోకజ్ఞానం ఎరుగని మైనర్ బాలికల నుంచి వృద్ధాప్య వయసుకు దగ్గరపడుతున్న మహిళలపై మగాళ్లు మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మహిళల భ్రదతకోసం పెద్దపీట వేసింది. మహిళల భద్రత కోసం సరికొత్తగా ‘హిమ్మత్’ పేరిట ఓ యాప్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లుగా స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. అలాగే బాలికల సంరక్షణ కోసం, పిల్లల విద్య కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. సోమవారం పార్లమెంటులో ప్రసంగించిన ప్రణబ్.. ఆ సందర్భంగా ఇలా పేర్కొన్నారు.

* మహిళల భద్రతకు ‘హిమ్మత్’ యాప్ ప్రవేశపెట్టామని ఆయన అన్నారు.
* ఆడపిల్లల విద్య, రక్షణ కోసం ‘బేటీ బచావ్ - బేడీ బడావ్’ కార్యక్రమాన్ని చేబడుతున్నట్లు తెలిపారు.
* మహిళలపై నేరాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
* మహిళల భ్రదతకోసం మరిన్ని పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more