grideview grideview
  • Mar 08, 11:27 AM

    భాగవతం - 1 వ భాగం

    వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని...

  • Mar 07, 03:17 PM

    రామాయణం -1 వ భాగం

    రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము...

  • Oct 08, 11:26 AM

    శరన్నవరాత్రులు పదకొండవ రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి

    శరన్నవరాత్రి ఉత్సవములలో కనక దుర్గమ్మ వారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది. శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్అమ్బా శామ్భవి చన్ద్రమౌళిరబలా పర్ణా ఉమా...

  • Oct 08, 11:20 AM

    శరన్నవరాత్రులు పదవ రోజు శ్రీ మహిషాసురమర్దనీ దేవి

    దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు....

  • Oct 08, 11:13 AM

    శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా దేవి

    దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి. సర్వస్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితేభయే భస్ర్తాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతేఅమ్మలగన్నయమ్మముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మకడుపారడి...

  • Oct 08, 10:16 AM

    శరన్నవరాత్రులు ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవి

    శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత...

  • Oct 07, 10:08 AM

    శరన్నవ రాత్రులు నేడు శ్రీ మహాలక్ష్మి దేవి

    నేడు(ఆశ్వయుజ శుద్ధి షష్టి) అమ్మవారికి మహాలక్ష్మీ అలంకారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో...

  • Oct 06, 09:42 AM

    శరన్నవ రాత్రులు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి

    అమ్మవారు నేడు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తుంది. కోరినకోరికలు తీర్చేమాత. త్రిపురత్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ అమ్మవారు.  పంచదశాక్షరీ...