అవి కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ లో వుండే ‘విటమిన్ ఎ’ సూర్యుని నుండి వెలువడే కఠినమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా.. చిన్న వయస్సులోని పెద్దవారిలా కనబడం, వృద్ధాప్యం, చర్మం రంగును మోటిమలు, చెదురుమదురుగా చర్మాన్ని నిరోధిస్తుంది.