బ్రొకోలీ
క్రూసిఫెరస్ వంశానికి చెందిన ఈ బ్రొకోలీ టాక్సీన్స్తో పోరాడే యోదులుగా చెబుతుంటారు. ఈ క్యాలీ ఫ్లవర్ లో పోషక తత్వాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడింట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీప్లవర్ ను వ్యాయామానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే కండరాల నొప్పులు ఉండవు. మన శరీరాన్ని విషతుల్యాల నుంచి కాపాడే సంగతి అదే చూసుకుంటుంది.