• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>మనస్సును ప

Full Screen
7/8
Auto Play
slow fast
best fruits | అవొకాడో | Photo of 0 | healthy remedies
img

అవొకాడో

ఇవి మోనోసాచురేటెడ్ ఫుడ్స్. ఇందులో మంచి ఫ్యాట్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇవి రక్తప్రసరణను క్రమబద్దం చేస్తాయి. దాని వల్ల మనస్సు, శరీరంకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి. మనస్సును ప్రశాంత పరుస్తుంది.
  • PREVIOUS SLIDESHOWS

    ఆగస్టులో సందర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు

    ఆగస్టులో స

Share on Facebook
  • వెజిటేబుల్స్, ఫ్రూట్స్
  • తృణధాన్యాలు
  • ఉల్లిపాయలు
  • ఆలివ్ ఆయిల్
  • హెల్తీ బ్రేక్ ఫాస్ట్
  • చేపలు
  • అవొకాడో
  • యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు
Tags  :    health tips  peace of mind  peace of mind foods  mind calm foods  healthy remedies  home remedies  best fruits  healthy fruits  healthy food items  
Home > Slideshows > Health and Fiteness > మనస్సును ప్రశాంతంగా వుంచే ఆహారాలు

RELATED SLIDESHOWS

  • ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
  • వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
    వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
  • రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
    రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
  • నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు
    నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు
Previous Next
  • గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లో ఎక్కువ శాతంలో విటమిన్స్, ప్రోటీన్స్, ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. అవి వివిధ రకాల వ్యాధులను దరిచేరకుండా చేస్తాయి. అందువల్లే ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో చాలా గొప్పగా సహాయపడుతాయి.
  • శరీరానికి కావాలసిన న్యూట్రీషియన్ విలువలు వీటిల్లో ఎక్కువ మోతాదులో నిల్వవ వుంటాయి. అందుకే.. వీటిని ప్రతి రోజూ తీసుకొనే భోజనంలో చేర్చుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో రక్త ప్రసరణ క్రమబద్దం చేసి మనస్సును ప్రశాంత పరుస్తుంది.
  • స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ లో గొప్ప న్యూట్రీషియన్ విలువలు కలిగి ఉన్నాయి. ఇది శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా చాలా ఉపయోగపడుతాయి. రక్తప్రసరణకు సహాయపడుతాయి.
  • ఉదయం తీసుకొనే అల్పాహారం ఆరోగ్యానికి చాలా అవసరం. ఆ రోజంతా శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందివ్వడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మనస్సును ప్రశాంత పరచడంలో బ్రేక్ ఫాస్ట్ అత్యంత అవసరం అయినటుంటిది.
  • సాల్మన్, మేకరెల్ రకాల చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుంటాయి. అవి మెదడకు అవసరం అయ్యే సెలీనియం, ట్రిప్టోఫాన్ లను అంధించడం వల్ల బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది.
  • ఇవి మోనోసాచురేటెడ్ ఫుడ్స్. ఇందులో మంచి ఫ్యాట్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇవి రక్తప్రసరణను క్రమబద్దం చేస్తాయి. దాని వల్ల మనస్సు, శరీరంకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి. మనస్సును ప్రశాంత పరుస్తుంది.
  • యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు మనస్సును ప్రశాంత పరచడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తాయి. కాబట్టి, రోజులో తీసుకొనే ఆహారాల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను కూడా జోడించుకోవాలి.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.