కూర్గ్ (Coorg)
కర్నాటక రాష్ట్రంలో వుండే ఈ పచ్చని ప్రదేశం భారత్ లో అందమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అంతేకాదు.. వేసవిలో సందర్శించే ఎక్కువ ప్రాంతాల్లో ముందుగా కూర్గ్ పేరే వినిపిస్తుంది. ఈ ప్రదేశంలో సందర్శించేందుకు అనువుగా అందమైన ప్రాంతాలు, వాటర్ ఫాల్స్, ఇతర ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి.