అతి తక్కువ జనాభా కల్గిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ అద్భుతమైన శీతల ప్రదేశం వుంది. క్రీ.పూ.500 కాలంనాటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో ప్రేక్షకులను ఆకర్షించే ఎన్నో ప్రదేశాలున్నాయి. వాటర్ ఫాల్స్, చిన్నచిన్న సరస్సులు, చల్లని ప్రదేశాలు.. ఇలా ఎన్నో వున్నాయి.