అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు చాలా మంది మనవాళ్లు అగ్రరాజ్యంలో స్థిరపడ్డారు....
అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది. ఎలా అందరిలోనూ నిరుత్సాహం. ఇంతలో ఒకరికి...
తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకున్నారు. దీంతో శ్రీవారి...
దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్ పేరుతో, ఆంధప్రదేశ్ అయితే ఏపీ పేరుతో,...
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు కావడంతో మెగా అభిమానులు అగ్రహంతో ఊగిపోతున్నారు....
గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రచారాలు ఖండాంతరాలు దాటుతున్న...
వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలను చంపే వైరస్‌ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను క్యాన్సర్ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. ఇంగ్లండ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్, రాయల్ మార్స్డెన్ ఎన్హెచ్ఎస్...
నలభై ఏండ్లు దాటితే మెల్లిమెల్లిగా పార్కిన్సన్ వ్యాధి శరీరమంతా వ్యాపిస్తున్నది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏండ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే సమస్యను అరికట్టే...