grideview grideview
  • Sep 08, 10:32 AM

    అందానికి, ఆరోగ్యానికి నెయ్యి దివ్యౌషధం

    సాధారణ వంటకాల్లో వినియోగించే నెయ్యి ఆరోగ్యానికి, అందానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో వుండే పోషకాలు వివిధరకాల వ్యాధుల నుంచి పోరాడి ఆరోగ్యంగా వుంచడంతోపాటు చర్మసమస్యల్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇతర ఆరోగ్యకారకాలతో పోల్చితే నెయ్యి దివ్యౌషధంలా పనిచేస్తుంది....

  • Sep 07, 01:27 PM

    నిమ్మతో పసుపుపచ్చ పళ్లు మటుమాయం

    ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు పోషకాహారాలు మానేసి.. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడ్డారు. దీంతో రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిపడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసుపుపచ్చ పళ్ల గురించి! ఆ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు అందుకే వుండే...

  • Sep 05, 11:22 AM

    వారానికి ఒక్కసారైనా.. చేపలు తినాల్సిందే!

    నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే పౌష్టికాహారాన్ని తరచూ తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా లభ్యమయ్యే ఫ్రూట్స్, కూరగాయలు, కాయగూరలు, ఆకుకూరలు, వంటకాల సామాగ్రి.. ఇలా అన్నింటిని సరైన మోతాదులో సమయాన్ని కేటాయించుకుంటే తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. కానీ.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్ ఫుడ్స్,...

  • Sep 04, 01:57 PM

    కారం పదార్థాలు తింటే.. ఆరోగ్యానికి మహాభాగ్యం!

    కారం ఎక్కువగా వుండే పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే.. కారం తింటే కడుపుమంట, పేగు పుండుపడటం, గుండె మండటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తదితర సమస్యలు వస్తాయి. అందుకే.. వంటకాల్లో కారం మోతాదును చాలావరకు తగ్గించి, తీసుకోవాలని వైద్యులు...

  • Sep 03, 01:13 PM

    ఉప్పు మితిమీరితే.. అంతే సంగతులు!

    సాధారణంగా.. ఏ వంటకంలోనైనా ఎన్ని దినుసులు వేసినప్పటికీ దానికి ఉప్పు కలిపితేనే మంచి రుచి వస్తుంది. అప్పుడు ఆ ఆహారం భుజించడానికి శుచిగా వుంటుంది. ఒకవేళ ఉప్పు లేకపోతే.. ఆ వంటకాన్ని అసలు తినడానికే వీలు కాదు. కాబట్టి.. ప్రతివంటకంలోనూ ఉప్పు...

  • Sep 02, 01:21 PM

    మొక్కజొన్న.. సుగుణాల నిధి!

    ప్రకృతి సహజంగా లభించే ఆహారాల్లో ఔషధగుణాలు పుష్కలంగా వుంటాయని నిపుణులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. అలాంటి వాటిల్లో మొక్కజొన్న ఒకటి. నిజానికి మొక్కజొన్న చాలామందికి ఇష్టముండదు. ఎవరో కొద్దిమంది మాత్రమే వీటిని ఇష్టంగా తీసుకుంటారు. అలా తీసుకున్నవారు ఆరోగ్యంగా వుంటారని, అందరూ...

  • Sep 01, 11:11 AM

    జలుబుకు చెక్ పెట్టే హోమ్ రెమెడీలు

    ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణ కాలుష్యం ప్రభావం కారణంగా రకరకాల వ్యాధులు తీవ్రంగా సంతరించుకుంటున్నాయి. అందులో చిరుజబ్బులు మరింత ఎక్కువగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు వంటివి చిన్నా, పెద్దా అని తేడాలేకుండా ప్రతిఒక్కరికి సోకుతున్నాయి. వీటిలో దగ్గు, నొప్పులు...

  • Aug 28, 03:05 PM

    గుప్పెడు గుండెను సురక్షితంగా వుంచే వేరుశెనగలు

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న ప్రతిఒక్కరు తమ ఆరోగ్య విషయమై అంతగా కేర్ తీసుకోవడం లేదు. ఆఫీసు, ఇంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడంలోనే సమయం గడిచిపోతుండటంతో.. ఇతర వ్యవహారాలపై ముఖ్యంగా తమ ఆరోగ్యంపై దృష్టి సారించడం కష్టతరమవుతోంది. పైగా.....