star actor suman to adopt siddhapalli village in mahabubnagar district | telangana state issues | srimanthudu movie

Actor suman to adopt siddhapalli village in mahabubnagar district telangana state

actor suman, suman adopt telangana village, suman adopt siddhapalli village, siddhappali village in telangana, suman controversies

actor suman to adopt siddhapalli village in mahabubnagar district telangana state : star actor suman to adopt siddhapalli village in mahabubnagar district.

గ్రామాన్ని దత్తత తీసుకోనున్న యాక్టర్ సుమన్

Posted: 11/05/2015 05:07 PM IST
Actor suman to adopt siddhapalli village in mahabubnagar district telangana state

విభిన్న పాత్రల్లో నటిస్తూ దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రత్యేక ముద్ర వేయించుకున్న యాక్టర్ సుమన్.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించిన ప్రకారం.. తెలుగు ఇండస్ట్రీల్లో ప్రముఖులంతా గ్రామాలను దత్తత తీసుకుంటుండగా అదే బాటలో సుమన్ కూడా నడుస్తున్నాడు. ఈయన కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, దాన్ని అభివృద్ధి పరచడంలో ఆసక్తిని కనబరుస్తున్నాడు.

మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలైన అనంతరం దాంతో ప్రేరణ పొందిన కొందరు ప్రముఖులు.. వరుసగా గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని, అప్పుడే డెవలప్ మెంట్ పనులను ప్రారంభించేశాడు కూడా. ఇక ఇతని బాటలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజు కూడా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని, గతకొద్దిరోజులుగా అక్కడే వుంటూ అభివృద్ధి పనులపై దృష్టి సారించాడు. అలాగే.. యంగ్ హీరో విష్ణు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా పది గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు వీరి లిస్టులోనే స్టార్ యాక్టర్ సుమన్ కూడా చేరిపోయాడు.

తాజగా సుమన్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని సుద్దపల్లి విలేజ్ ని దత్తత తీసుకున్నాడు. తెలంగాణ విభజన సమయంలో ఆ విషయానికి మద్దతు తెలిపిన ఆయన.. ఇప్పుడు తన వంతుగా సిద్దపల్లి గ్రామాన్ని డెవలప్ చేయనున్నాడు. పూర్తిగా వెనుకబడిపోయిన ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని రూపుదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే చేయనున్నారు. ఏదేమైనా.. సుమన్ సిద్ధపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించగా.. ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suman adopt siddhapalli village  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh