మోడల్స్ కి, సినిమా హీరోయిన్లకు ఎక్కడ పడితే అక్కడ పొడిపించుకోవడం అలవాటే. అదేనండీ... పచ్చబొట్టు. (టాటూ). ఇటీవలి కాలంలో ఇదో ప్యాషన్ అయిపోయింది. ముసలి సుందరాంగుల నుండి యువ హీరోయిన్ల వరకు చాలా మంది పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కొందరు ఎద పై, కొందరు నడుముల పై, మరి కొందరు చూపించకూడని ప్రదేశాల్లో వేయించుకున్నారు.
ఇలా టాటూ పిచ్చి ఉన్న సుందరాంగుల్లో మాజీ విశ్వసుందరి సుస్మితాన్ ఒకరు. ఏజ్ బార్ అయినా ఏ మాత్రం అందాలు తగ్గని ఈ వన్నెలాడి ఇప్పటి వరకు 7 సార్లు పొడిపించుకుందట. ఈమధ్యే తన కుడి చేతిపై హిబ్రూ భాషలో ఓ దేవుడి పేరును టాటూగా వేయించుకుందట. ఆంగ్లంలో దాని అర్థం 'ఐ యామ్ దట్ ఐ యామ్'! తన టాటూ ఫోటోను తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 'ఈ మధ్య నేను కొత్త టాటూ వేయించుకున్నాను.
ఈ విషయాన్ని మీకే ముందుగా చెబుతున్నాను అంటూ ట్వీట్ కూడా చేసింది. అయితే సినీ జనాలు ఈ వయస్సులో ఈ అమ్మడు పొడిపించుకోవడం ఏమిటి ? దేనికైనా ఓ హద్దు ఉండాలని అనుకుంటున్నారు సినీ జనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more