ప‌వ‌న్ సంగారెడ్డి టూర్ జగ్గారెడ్డి కోసమేనా? | Reason behind Pawan Sangareddy tour.

Jagga reddy agin in news with janasena sangareddy meeting

Pawan kalyan, Sangareddi, Jana Sena, Pawan Sangareddy Meeting, Janasena Jagga Reedy, Janasena JP, Jaya Prakash Narayana Janasena Party, Jana Sena Jagga Reddy, Jana Sena Telangana, Pawan Kalyan Senior Leaders, Jagga Reddy Pawan kalyan, Jagga Reddy Join Jana Sena, Jagga Reddy behind Pawan Sangareddy Tour

Janasena head Pawan Kalyan planning meeting in Sangareddy. Ex MLA Jagga Reddy likely to join Jana Sena.

జనసేన లోకి జగ్గారెడ్డి మళ్లీనా?

Posted: 03/15/2017 05:18 PM IST
Jagga reddy agin in news with janasena sangareddy meeting

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించటమే ఆలస్యం వెనువెంటనే గ్రౌండ్ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అర్థమైపోతుంది. జనసేన కేవలం ఆంధ్రా పార్టీగానే మారిపోతుందా? అన్న అంచనాలను పటాపంచల్ చేస్తూ ఇక్కడ కూడా పోటీ చేస్తానని ప్రకటించటం, పైగా త్వరలో సంగారెడ్డిలో పర్యటిస్తానని చెప్పటంతో ఓ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది.

సంగారెడ్డిలో ఈ సభ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, పవన్ తో జగ్గారెడ్డికి సాన్నిహిత్యం బాగానే ఉంది. సంగారెడ్డి లో పవన్ సభ ఏర్పాట్లు దగ్గర నుంచి జన సమీకరణ వరకు తెర వెనుక ఉన్న వ్యక్తి జగ్గారెడ్డే నని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన లోకి జగ్గారెడ్డి అన్న హెడ్డింగ్ రెండేళ్ల నుంచే నానుతూ వస్తోంది. అవసరమైతే పవన్ తో కలిసి పని
చేసేందుకు సిద్ధమని ఆ సమయంలోనే జగ్గారెడ్డి ఓ స్టేట్ మెంట్ ఇవ్వగా, ఆపై ఏకంగా ఇద్దరూ ఒకటి రెండు సార్లు భేటీ కూడా అయ్యారు.

ఈ నేపథ్యంలో సంగారెడ్డి లో నిర్వహించనున్న భారీ సభలో జగ్గారెడ్డి జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మరోవైపు పార్టీని నడిపించాలంటే సీనియర్ నాయకత్వం అవసరం కూడా ఉందని చెప్పిన పవన్ జగ్గారెడ్డి చేరికను అంగీకరించాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరే విషయంపై సస్పెన్స్ వీడేందుకు ఎక్కువ రోజులు పట్టదేమో. అదే జరిగితే సంగారెడ్డిలో టీఆర్ఎస్ కు కాస్త
ఇబ్బందికర పరిణామాలు ఎదురయినట్లే... !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Jana Sena Party  Sanga Reddy Tour  Jagga Reddy Join  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more