రాధికా, కస్తూరిలు చెప్పింది ఆ అగ్ర హీరో గురించేనా? | radhika apte kasthuri comments on same hero.

Radhika apte kasthuri hinting same person

Radhika Apte, Actress Kasthuri, Kasthuri Radhika Apte, Radhika Apte kasthuri , Actress Kasthuri Comments, Two Heroines Harassed by Same Hero, Tollywood Top Hero Harassment, Senior Hero Harassment

After Radhika Apte now kasthuri hinting same Tollywood top hero.

రాధికా ఆప్టే, కస్తూరిల కామెంట్లు ఆయనపైనేనా?

Posted: 03/14/2017 01:21 PM IST
Radhika apte kasthuri hinting same person

సినీ ఇండస్ట్రీలో ఉన్న మేల్ డామినేషన్ గురించి నటి రాధికా ఆప్టే అప్పట్లో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తాను చేసిన సినిమాల ద్వారా తనకు తత్వం బోధపడిందని, ఇకపై తెలుగు సినిమాలకు దూరంగా ఉంటానని ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది కూడా. అయితే ఇప్పుడు ఓ సీనియర్ నటి చేసిన కామెంట్లు కూడా సదరు హీరోగారి గురించేనా అన్న చర్చ మొదలైంది.

నటి కస్తూరి రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఓ స్టార్ హీరో తనకు ఎలా అవకాశాలు లేకుండా చేశాడో వివరించింది. స్వతహాగా కోపిష్టి అయిన ఆ హీరో మాట విననందుకు తనకు అవకాశాలు దక్కకుండా చేశాడంటూ పేరు చెప్పకుండానే ఏకీ పడేసింది. అయితే చివర్లో ఆయన ఇప్పుడు రాజకీయంగా చాలా బిజీ అయిపోయాడంటూ చెప్పుకొచ్చింది కూడా.

దీంతో ఆమె చేసిన చిత్రాలను తవ్వటం ప్రారంభించిన కొందరు, ఓ అగ్రహీరో పేరును ఉటంకిస్తూ కథనాలు రాసేస్తున్నారు. ఓవైపు రాధిక ఆప్టే చెప్పిన మాటలను, మరోవైపు కస్తూరి చెప్పిన కామెంట్లను కంపేర్ చేస్తూ సదరు హీరో ఈయేననంటూ చెబుతున్నారు. మరి కస్తూరి క్లూ లు ఇచ్చింది కూడా ఆ హీరో గురించేనంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Radhika Apte  Actress Kasthuri  Tollywood  Top Hero  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more