జయసుధ నిజంగానే మూర్తి సెట్లో గొడవ చేసిందా? | Jayasudha Troubling Producer Chada;avada

Is constable venkatramaiah movie shelved

Constable Venkatramaiah, Jayasudham, R narayanamurthy, Jayasudha Narayanamurthy, Constable Venkatramaiah Jayasudha, Jayasudha clash Chadalavada, Jayasudha rumour, Constable Venkatramaiah producer, Constable Venkatramaiah director

Rumor has it that the shooting of film Constable Venkatramaiah stopped all of a sudden, just because of Jayasudha.

జయసుధ గొడవ బయటికెలా వచ్చింది?

Posted: 11/30/2016 04:17 PM IST
Is constable venkatramaiah movie shelved

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తోటి ఆర్టిస్ట్ లకు కనీస గౌరవ మర్యాదలు తెలీదంటూ కొందరు సీనియర్లు బాహాటంగానే విమర్శలు చేయటం ఈ మధ్య తరచూ మనం చూస్తున్నాం. ఆ లెక్కన వారంతా చాలా కోపరేటివ్ అండ్ డిసిప్లిన్ అన్న భావనకు మాత్రం రాకండి. ఎందుకంటే సహజనటి జయసుధ మీద తాజాగా వస్తున్న ఆరోపణలే ఇందుకు ఊతం ఇస్తున్నాయి.

బిచ్చగాడు తెలుగు నిర్మాత చదలవాడ ప్రస్తుతం తెలుగులో ఓ రేర్ కాంబినేషన్ తో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కొంత కాలం నుంచి చెప్పుకుంటున్నాం. రెబల్ నటుడు ఆర్. నారాయణమూర్తి,  జయసుధ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమాను అల్రెడీ షూటింగ్ ప్రారంభించాడు కూడా. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా ఆగిపోయిందని, అందుకు జయసుధ ఆటిట్యూడే కారణమని చెప్పుకుంటున్నారు.

షూటింగ్ లకు ఆలస్యంగా వస్తున్న జయసుధ వైఖరితో విసిగిపోయిన చదలవాడ ఆమెపై అరవటంతో అసలు గొడవ మొదలై ఆమె సెట్స్ నుంచే కాదు, ఏకంగా సినిమా నుంచే వాకౌట్ చేసిందని చెబుతున్నారు. అత్యంత గోప్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చిందన్న దానిపై మరో రూమర్ రేగుతోంది. బడ్జెట్ పరిధి దాటి పోతుండటంతోనే ఆమెను సైడ్ చేశారని అంటున్నారు. ఆమె డేట్లను డెయిలీ వారీగా తీసుకోవటంతోపాటు, అందుకు తగ్గట్లు రెమ్యునరేషన్ కూడా తడిసిమోపెడు అవుతుండటంతో కావాలనే ఆమెను తప్పించారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే జయసుధను తప్పించి ఆ స్థానంలో మరో నటిని తీసుకుని షూటింగ్ కానిస్తారేమో చూడాలి. లేదు ఒకవేళ జయసుధే కంటిన్యూ అయ్యిందనుకోండి అదంతా రూమరే అనుకోవాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayasudha  Narayanamurthy  Chadalavada  Producer Constable Venkatramaiah  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more