డిసెంబర్ రెండో వారంలో ఎంగేజ్ మెంట్... ఫ్యామిలీ ఫ్రెండే వరుడు! | Actress Anushka's Engagement in soon

Another name for anushka s marrige

Actress Anushka Shetty, Anushka's Marriage, Anushka Family Friend, Anushka Shetty Engagement, Anushka Shetty wedding, Anushka Shetty hubby, Anushka Shetty bride, Anushka Shetty marriage, Anushka Shetty engaged, Anushka Shetty parents

Actress Anushka's Marriage Fixed With A Family Friend, officially not announced.

అనుష్క పెళ్లి: తెర పైకి మరో పేరు?

Posted: 11/30/2016 12:18 PM IST
Another name for anushka s marrige

టాలీవుడ్ జేజెమ్మ అనుష్క పై ఎన్ని పుకార్లు రేగినప్పటికీ, తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. రూమర్లతో తాను చాలా రాత్రులు నిద్ర కూడా పోలేదని చెప్పిన అనుష్క, పెళ్లి గురించి అనవసరమైన వార్తలు రాయొద్దంటూ మీడియాకు విజ్నప్తి చేసింది. అయినా ఆ ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంది.

ఆ మధ్య బెంగళూరుకు చెందిన ఓ వయసు పై బడిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లంటూ గాలి వార్తలు రాగా, పచ్చి అబద్ధం అంటూ ఆమె పేరెంట్స్ ఖండించారు. ఇక ఇప్పుడు మరో వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది. అనుష్క కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తినే ఎంపిక చేశారని, బెంగళూరుకే చెందిన అతనితో డిసెంబర్ రెండో వారంలో ఎంగేజ్ మెంట్ కూడా జరగబోతుందని ఆ వార్త ఉద్దేశ్యం. అయితే ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకపోవటంతో ఇది కూడా పుకారే కావొచ్చన్న అనుమానాలు రేగుతున్నాయి.   

ప్రస్తుతానికైతే ఈ గాసిప్స్ ను పట్టించుకునే స్థితిలో అస్సలు అనుష్క లేనే లేదు. ఓవైపు సింగం-3 షూటింగ్ పూర్తి చేసుకుని, బాహుబలిలో మిగిలిపోయిన తన పోర్షన్ కంప్లీట్ చేస్తోంది. మరోవైపు భాగమతి రెగ్యులర్ షూటింగ్ లో కూడా పాల్గొంటోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Shetty  marraige  another rumour  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more